బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
వికీపీడియా నుండి
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ (2008) | |
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
---|---|
నిర్మాణం | కానుమిల్లి అమ్మిరాజు |
చిత్రానువాదం | శ్రీనివాసరెడ్డి |
తారాగణం | నరేష్, ఫర్జానా, కృష్ణభగవాన్, రిథిమ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, కోవై సరళ, రజత, జయప్రకాశ్ రెడ్డి, సుబ్బరాజు, ప్రభాకర్, ఎల్.బి.శ్రీరామ్ |
సంగీతం | ఎం.ఎం.శ్రీలేఖ |
గీతరచన | భాస్కరభట్ల రవికుమార్ |
సంభాషణలు | వెలిగొండ శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | అడుసుమిల్లి విజయకుమార్ |
నిర్మాణ సంస్థ | సిరి సినిమా |
భాష | తెలుగు |