Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
కృష్ణంరాజు - వికీపీడియా

కృష్ణంరాజు

వికీపీడియా నుండి

కృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడు. ఇతడు జనవరి 20, 1940న జన్మించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించినాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోకసభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోకసభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించినాడు.

[మార్చు] నటించిన సినిమాలు

క్రమ సంఖ్య సంవత్సరం పేరు కధానాయక(లు) దర్శకుడు
1 1966 చిలుకాగోరింక కృష్ణకుమారి కె. ప్రత్యాగాత్మ
2 1967 శ్రీకృష్ణావతారం - కె. కామేశ్వరరావు
3 1968 నేనంటే నేనే - వి. రామచంద్రరావు
4 1969 భలే అబ్బాయిలు షీలా పేకేటి శివరామ్
5 1969 భలే మాష్టర్ కె.ఆర్. విజయ యస్.డి. లాల్
6 1969 బుద్దిమంతుడు సంధ్యారాణి బాపు
7 1969 మనుష్యులు మారాలి - వి. మధుసూధన రావు
8 1970 మళ్ళీ పెళ్ళి - -
9 1970 జై జవాన్ చంద్రకళ డి. యోగానంద్
10 1970 అమ్మకోసం రేఖ (హింది నటి) బి.వి. ప్రసాద్
11 1970 తాళిబొట్టు - మాధవరావు
12 1970 పెళ్ళి సంబంధం - కె. వరప్రసాద్
13 1970 పెళ్ళి కూతురు - -
14 1970 అల్లుడే మేనల్లుడు - పి. పుల్లయ్య
15 1970 ద్రోహి - -
16 1971 పవిత్రబంధం - వి. మధుసూధనరావు
17 1971 అనురాధ - పి. చంద్రశేఖర రెడ్డి
18 1971 భాగ్యవంతుడు - -
19 1971 బంగారుతల్లి రమాప్రభ టి. చాణక్య
20 1972 శభాష్ వదిన - -
21 1972 మొహమ్మద్ బిన్ తుగ్లక్ - బి.వి. ప్రసాద్
22 1972 రైతు కుటుంబం - వి. మధుసూధనరావు
23 1972 రాజమహల్ - బి. హరినారాయణ
24 1972 అంతా మన మంచికే వెన్నిరెడ్డి నిర్మల భానుమతి రామకృష్ణ
25 1972 మంచిరోజులు వచ్చాయి - వి. మధుసూధనరావు
26 1972 హంతకులు దేవాంతకులు రాజసులోచన కె.యస్.ఆర్. దాస్
27 1972 మానవుడు దానవుడు - పి. చంద్రశేఖర రెడ్డి
28 1972 భలే మోసగాడు లీలారాణి పి. సాంబశివ రావు
29 1972 నీతి నియమాలు కాంచన యస్. శ్రీనివాస రావు
30 1972 ఇస్పెక్టర్ బార్య - పి.వి. సత్యనారాయణ
31 1972 సభాష్ బేబి - -
32 1972 వింత దంపతులు - కె. హేమాంభరధర రావు
33 1972 మాత్రుమూర్తి - యమ్. అప్పారావు
34 1972 బడిపంతులు విజయలలిత పి. చంద్రశేఖర రెడ్డి
35 1972 ఇల్లు ఇల్లాలు లీలారాణి పి. చంద్రశేఖర రెడ్డి
36 1972 ఊరికి వుపకారి - పి. సుందరం
37 1973 బాలమిత్రుల కథ - కె. వరప్రసాద రావు
38 1973 స్త్రి చంద్రకళ కె. ప్రత్యాగాత్మ
39 1973 జీవనతరంగఅలు - టి. రామారావు
40 1973 జీవితం శారద కె.యస్. ప్రకాశ రావు
41 1973 వాడే వీడే లీలారాణి డి. యోగానంద్
42 1973 తల్లీకొడుకులు లీలారాణి పి. చంద్రశేఖర రెడ్డి
43 1973 శ్రీవారు మావారు గీతాంజలి బి.యస్. నారాయణ
44 1973 స్నేహబంధం లీలారాణి పి. చంద్రశేఖర్
45 1973 గాంధీ పుట్టిన దేశం లత పి. లక్ష్మీ దీపక్
46 1973 మమత - పి. చంద్రశేఖర రెడ్డి
47 1973 మాయదారి మల్లిగాడు - ఆదుర్తి సుబ్బారావు
48 1973 వైశాలి శారద ఎ. సంజీవి
49 1973 ఇంటి దొంగలు జమున కె. హేమాంభరధర రావు
50 1973 మేమూ మనుష్యులమే జమున కె. బాపయ్య
51 1973 మేఘమాల జమున వసంత రెడ్డి
52 1973 అభిమానవంతులు శారద కె.యస్. రామిరెడ్డి
53 1974 పల్లెటూరి చిన్నోడు విజయలలిత బి. విఠలాచార్య
54 1974 జీవితరంగం - పి.డి. ప్రసాద్
55 1974 గుండెలు తీసిన మొనగాడు - చక్రవర్తి
56 1974 మనుష్యులలో దేవుడు - బి.వి. ప్రసాద్
57 1974 చందన - -
58 1974 స్త్రీ గౌరవం దేవిక, వెన్నిరాడె నిర్మల యస్.యస్. దేవదాస్
59 1974 తులసి జమున బాబూరావు
60 1974 అనగనగా ఓ తండ్రి భారతి సి.యస్. రావు
61 1974 బంట్రోతు బార్య శ్రీవిద్య దాసరి
62 1974 కృష్ణవేణి వాణిశ్రీ వి. మధుసూధన రావు
63 1974 నిత్య సుమంగళి జయంతి ఆర్య
64 1974 ఆడపిల్లల తండ్రి భారతి కె. వాసు
65 1974 ఇంటి కోడలు - -
66 1974 హారతి శారద పి. లక్ష్మీ దీపక్
67 1974 పల్లెపడుచు శారద కె.సత్యం
68 1974 జీవితాశయం విజయ నిర్మల కె.కామేశ్వరరావు
69 1975 చిన్ననాటి కలలు ప్రమీల టి.లెనిన్ బాబు
70 1975 పరివర్తన లక్ష్మి కె.హేమాంబరదరరావు
71 1975 మొగుడా పెళ్ళామా జమున బి.యే.సుబ్బారావు
72 1975 పుట్టింటి గౌరవం భారతి పి.చంద్రశేఖరరెడ్డి
73 1975 భారతి జమున వేటూరి
74 1975 నాకు స్వతంత్రం వచ్చింది జయప్రద పి.లక్ష్మీదీపక్
75 1976 ఇద్దరూ ఇద్దరే చంద్రకళ వి.మదుసూదనరావు
76 1976 యవ్వనం కాటేసింది జయచిత్ర దాసరి
77 1976 భక్తకన్నప్ప వాణిశ్రీ బాపు
78 1976 ఆడవాళ్ళు అపనిందలు సుభ బి.యస్.నారాయణ
79 1976 అమ్మనాన్న ప్రభ టి.లెనిన్ బాబు
80 1976 సుప్రభాతం వాణిశ్రీ కె.ప్రకాశరావు
81 1976 మంచికి మారుపేరు - సి.యస్.రావు
82 1977 కురుక్షేత్రం - కె.కామేశ్వరరావు
83 1977 ఒకేరక్తం జయప్రద పి.చంద్రశేఖరరెడ్డి
84 1977 గీత సంగీత ప్రభ ఎమ్.యస్.కోటారెడ్డి
85 1977 మహానుభావుడు జయసుధ కె.హేమాంబరధరరావు
86 1977 భలే అల్లుడు శారద,పద్మప్రియ పి.చంద్రశేఖరరెడ్డి
87 1977 అమరదీపం జయసుద కె.రాఘవేంద్రరావు
88 1977 జీవనతీరాలు జయసుధ జి,సి,శేఖర్
89 1977 మనుషులు చేసిన దొంగలు సంగీత ెమ్.మల్లిఖార్జునరావు
90 1978 సతీ సావిత్రి వాణిశ్రీ బి.యే.సుబ్బారావు
91 1978 మంచి మనసు భవాని కె.ప్రత్యగాత్మ
92 1978 కటకటాల రుద్రయ్య జయప్రద దాసరి
93 1978 మనఊరి పాండవులు - బాపు
94 1978 రాముడు రంగడు ప్రభ పి. చంద్రశేఖర రెడ్డి
95 1979 రామబాణం లత వై. ఈశ్వర్ రెడ్డి
96 1979 కమలమ్మ కామతం పల్లవి కె. ప్రత్యాగాత్మ
97 1979 చెయ్యెత్తి జైకొట్టు గీత కొమ్మినేని
98 1979 అందడు ఆగడు లత యస్.డి. లాల్
99 1979 రంగూన్ రౌడి జయప్రద దాసరి
100 1979 వినాయక విజయం వాణిశ్రీ కె. కామేశ్వరరావు
101 1980 శివమెత్తిన సత్యమ్ శారద, జయసుధ వి. మధుసూధన రెడ్డి
102 1980 కళ్యాణచక్రవర్తి జయసుధ యమ్.యస్. రెడ్డి
103 1980 అల్లుడు పట్టిన భరతం జయప్రద కె. విశ్వనాధ్
104 1980 సీతారాముడు జయప్రద దాసరి
105 1980 బెబ్బులి సుజాత వి. మధుసూధన రావు
106 1980 ప్రేమ తరంగాలు సుజాత, జయసుధ యస్.పి. చిట్టిబాబు
107 1981 ఆడవాళ్ళూ మీకు జోహార్లు జయసుధ, వై. విజయ కె. బాలచందర్
108 1981 అగ్గిపూలు జయప్రద కె. బాపయ్య
109 1981 పులిబిడ్డ శ్రీదేవి వి. మధుసూధన రావు
110 1981 టాక్సీ ద్రైవర్ జయప్రద యస్.పి. చిట్టిబాబు
111 1981 రగిలే జ్వాల సుజాత, జయప్రద కె. రాఘవేంద్రరావు
112 1981 గువ్వలజంట జయసుధ కె. వాసు
113 1981 రామలక్ష్మణులు జయసుధ ఆర్. త్యాగరాజ్
114 1982 మధుర స్వప్నం జయసుధ, జయప్రద కె. రాఘవేంద్రరావు
115 1982 తల్లీ కొడుకుల అనుబందం జయప్రద కె.యస్.ఆర్. దాస్
116 1982 నిప్పుతో చలగాటం శారద, జయసుధ కొమ్మినేని
117 1982 గొల్కొండ అబ్బులు జయప్రద దాసరి
118 1982 జగ్గు జయసుధ పి. చంద్రశేఖర రెడ్డి
119 1982 ప్రళయ రుద్రుడు జయప్రద ఎ. కోదండరామి రెడ్డి
120 1982 త్రిశూలం శ్రీదేవి, రాధిక, జయసుధ కె. రాఘవేంద్ర రావు
121 1983 నిజం చెబితె నేరము జయప్రద యమ్. బాలయ్య
122 1983 అడవి సింహాలు జయప్రద కె. రాఘవేంద్ర రావు
123 1983 పులిబెబ్బులి జయప్రద కె.యస్.ఆర్. దాస్
124 1983 కోటికొక్కడు జయసుధ బి. భాస్కర రావు
125 1983 ధర్మాత్ముడు జయసుధ బి. భాస్కర రావు
126 1984 యుద్దమ్ రాధిక, జయసుధ దాసరి
127 1984 సర్దార్ శారద, జయప్రద నందం హరిశ్ఛంద్ర రావు
128 1984 బాబులుగాడి దెబ్బ శ్రీదేవి, రాధిక కె. వాసు
129 1984 కొండవీటి నాగులు రాధిక రాజశేఖర్
130 1984 యస్ పి భయంకర్ విజయశాంతి వి.బి. రాజేంద్ర ప్రసాద్
131 1984 బొబ్బిలి బ్రహ్మన్న శారద, జయసుధ కె. రాఘవేంద్ర రావు
132 1984 రారాజు విజయశాంతి జి. రామ్మోహన రావు
133 1984 భారతంలో శంఖారావం జయసుధ బి. భాస్కరరావు
134 1984 రౌడి రాధ, భానుప్రియ ఎ. మోహనగాంధి
135 1985 బంధీ రాధ కోడి రామకృష్ణ
136 1985 తిరుగుబాటు జయసుధ దాసరి
137 1985 అగ్గిరాజు జయసుధ బి. భాస్కరరావు
138 1985 బుల్లెట్ సుహాసిని బాపు
139 1986 ఉక్కుమనిషి కె.ఆర్. విజయ, రాధిక రాజ్ భరత్
140 1986 రావణబ్రహ్మ లక్ష్మి, రాధ కె. రాఘవేంద్రరావు
141 1986 నేటి యుగధర్మం జయసుధ జి. రామ్మోహన రావు
142 1986 ఉగ్రనరసింహమ్ జయప్రద దాసరి
143 1986 తాండ్రపాపారాయడు జయప్రద, జయసుధ దాసరి
144 1986 బ్రహ్మనాయుడు సుహాసిని దాసరి
145 1986 సర్ధార్ ధర్మన్న - -
146 1986 మరణశాసనం - -
147 1986 విశ్వనాధ నాయకుడు జయప్రద దాసరి
148 1986 మారణహోమం - -
149 1988 మాఇంటి మహరాజు జయసుధ -
150 1988 అంతిమ తీర్పు సుమలత -
151 1988 పృద్విరాజ్ - -
152 1988 ప్రఛండభారతం - -
153 1988 ధర్మతేజ - -
154 1988 ప్రాణస్నేహితులు రాధ -
155 1988 సింహస్వప్నమ్ జయసుధ వి.బి. రాజేంద్ర ప్రసాద్
156 1988 శ్రీరామచంద్రుడు సుజాత, విజయశాంతి విజయ బాపినీడు
157 1988 పాపే మాప్రాణం సుహాసిని -
158 1988 భగవాన్ భానుప్రియ -
159 1988 సుమంగళి జయప్రద -
160 1988 టూ టౌన్ రౌడి - దాసరి
161 1990 గురుశిష్యులు - -
162 1990 యమధర్మరాజు సుహాసిని -
163 1990 నేటి సిద్దార్ధ - క్రాంతి కుమార్
164 1991 ఇంద్రభవనం జ్యోతి కృష్ణ
165 1991 విధాత - -
166 1993 బావా బావమరిది జయసుధ శరత్
167 1993 అన్నావదిన జయప్రద పి. చంద్రశేఖర రెడ్డి
168 1994 జైలర్ గారి అబ్బాయి జయసుధ శరత్
169 1994 అందరూ అందరే - -
170 1994 గ్యాంగ్ మాస్టర్ - -
171 1994 పలనాటి పౌరుషం - -
172 1994 రిక్షా రుద్రయ్య జయప్రద -
173 1995 సింహ గర్జన జయసుధ -
174 1996 నాయుడుగారి కుటుంబం - బోయిన సుబ్బారావు
175 1996 తాతా మనవడు - -
176 1997 కుటుంబ గౌరవం రాధిక -
177 1997 మా నాన్నకి పెళ్ళి అంబిక -
178 1997 సింహ ద మారి (కన్నడం) - రాము
179 1997 హాయ్ బెంగళూర్ (కన్నడం) - -
180 1997 వంశోద్ధారకుడు రాధిక శరత్
181 2000 సుల్తాన్ - శరత్
182 2003 నాకు నువ్వు నీకు నేను సుజాత కాశీ విశ్వనాథ్
183 2006 రామ్ - యన్. శంకర్

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com