కంచుమర్రు (అత్తిలి)
వికీపీడియా నుండి
కంచుమర్రు,అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలానికి చెందిన గ్రామము. ఆత్తిలి మార్టేరు ల మద్య మారుటేరుకు ఏడుకిలోమీటర్ల దూరములో కల గ్రామము. గ్రామమునకు దూరముగా మెయిన్ రోడ్డుకు దగ్గరగా భీమవరం, నిడదవోలు రైల్వే లైనుపై చిన్న స్టేషను కలదు.
కంచు మర్రుకు అత్తిలి నుండి, భీమవరం నుండి డైరెక్ట్ బస్సులు కలవు. లేదా మెయిన్ రోడ్డులో దిగి నడిచి వెళ్ళవచ్చు.
|
|
---|---|
అరవల్లి · అత్తిలి · బల్లిపాడు · ఏదూరు · గుమ్మంపాడు · కంచుమర్రు · కొమ్మర · మంచిలి · పాలి · పాలూరు · ఎస్.కిన్నెరాపురం · తిరుపతిపురం · ఉనికిలి · వరిగేడు |