Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఆలీ - వికీపీడియా

ఆలీ

వికీపీడియా నుండి

ఆలి
జన్మ నామం ఆలి
జననం అక్టోబర్ 10 1965 (1965-10-10) (వయసు 42)
భార్య/భర్త ఆయేష
ప్రముఖ పాత్రలు యమలీల
ఇడియట్
అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
పోకిరి
దేశముదురు
Filmfare Awards
ఫిల్మ్ ఫేర్ పురస్కారము
2005 సూపర్

ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు. ఇతడు బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ది చెందాడు.

విషయ సూచిక

[మార్చు] నేపధ్యము

ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక నిరుపేద కుటంబంలో జన్మించాడు. తండ్రి దర్జీ పని చేసేవాడు. తల్లి గృహిణి.

[మార్చు] వ్యక్తిగత జీవితము

ఆలీ వివాహము ఆయేషతో జరిగినది. వీరిది పెద్దలు కుదిర్ఛిన వివాహము. వీరికి ఒక కుమార్తె కలదు.

[మార్చు] చలన చిత్ర ప్రస్థానము

ఆలి బాల్యనటుడిగా చిత్ర సీమలో ప్రవేశించి, ఇప్పటి వరకు సుమారు 800[ఆధారం కోరబడినది] చిత్రాలలో నటించడం జరిగింది. పూరీ జగన్నాధ్, తన ప్రతి చిత్రంలో ఆలికి అవకాశం కల్పిస్తూ ఉంటారు.

[మార్చు] నటించిన చిత్రాలు

సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2008 సోంబేరి కధా నాయకుడు నిర్మాణంలో ఉన్నది
బుజ్జిగాడు లీ జ్యోతిష్యుడు
కంత్రీ
జల్సా
దొంగ సచ్చినోళ్ళు
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా నిర్మాణంలో ఉన్నది
నీ సుఖమే నే కోరుతున్నా
జాన్ అప్పారావు 40 +
నా మనసుకేమైంది
సవాల్
ఒంటరి
2007 విశాఖఎస్ప్రెస్
నవ్వులే నవ్వులు నిర్మాణం లో వున్నది
రుద్ర నిర్మాణం లో వున్నది
మీ శ్రేయోభిలాషి
అశోకచక్రం
సీమ శాస్త్రి
తులసి
బజంత్రీలు
టక్కరి
చిరుత నచ్చిమి కొజ్జ పాత్ర, ఈ చిత్రము చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ తొలి చిత్రం.
పెళ్ళయిన కొతాలో T.V యాంకర్ ఆలి
యమదొంగ కధానాయకుని మిత్రుడు
టాస్
భానుమతి
గుండమ్మగారి మనవడు కధానాయకుడు
యోగి బాష
దేశముదురు హిమాలయ బాబ
ఖతర్నాక్ లెక్కల మాస్టారు
బాస్ - I Love You నాగార్జున సాగర్
2006 మాయాజాలం రోగి
టాటా బిర్లా మద్యలో లైలా లైలా/మస్తాన్
పోకిరి బిచ్చగాడు తెలుగు చలనచిత్ర రంగములోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రం
భాగ్యలక్ష్మి బంపర్ డ్రా యేసుదాసు ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము.
2005 సూపర్ చిత్రకారుడు తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ హాస్య నటుడు పురస్కారము
ఎవడి గోల వాడిది పూర్తి హాస్య చిత్రం
2004 అమ్మాయి బాగుంది
నేనున్నాను
2003 అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
శివమణి
2002 వాసు
ఇడియట్
ఆది
2001 ఖుషి
ఇష్టం
1999 పవిత్ర ప్రేమ
1998 తొలిప్రేమ
1996 వినోదం
హలో బ్రదర్
1980 సీతాకోకచిలుక మొదటి చిత్రం , బాలనటుడు గా పరిచయం

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com