అర్ధవరం
వికీపీడియా నుండి
అర్ధవరం, పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం(ప.గో) మండలానికి చెందిన గ్రామము. గణపవరం నుండి ఐదు కిలోమీటర్లు దూరం కల ఈ ఊరు భీమవరం, తేతలి ప్రధాన రహదారి నుండి ఒక కిలోమీటరు లోపలికి గల అందమైన పచ్చని పల్లె . గ్రామ జనాభాలో యభైశాతం క్షత్రియులు ఉన్నారు. వరి ప్రధాన వ్యవసాయం అయినా వరి సాగును తగ్గించి చేపల చెరువులను తవ్వి మంచిరకాలను ఉత్పత్తి చేస్తున్నారు.
[మార్చు] జనాభా
- కుటుంబాలు:1,070
- మొత్తం జనాభా :3,786
- పురుషులు:1,875
- స్రీలు:1,911
- పిల్లలు:433(మొత్తం 6 సo. లోపు)
- బాలురు:209
- బాలికలు:224
|
|
---|---|
అగ్రహారగోపవరం · అర్ధవరం · చెరుకుగనుమ అగ్రహారం · చినరామచంద్రాపురం · దాసులకుముదవల్లి · గణపవరం · జగన్నాధపురం · జల్లికాకినాడ · కాశిపాడు · కేశవరం · కొమర్రు · కొమ్మర · కొత్తపల్లె · మొయ్యేరు · ముగ్గుల · ముప్పర్తిపాడు · పిప్పర · సరిపల్లె · సీతలంకొండేపాడు · వాకపల్లె · వల్లూరు · వరదరాజపురం · వీరేశ్వరపురం · వెలగపల్లె · వెంకట్రాజపురం |