Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
అమితాభ బుద్ధుడు - వికీపీడియా

అమితాభ బుద్ధుడు

వికీపీడియా నుండి

జపాన దేశపు అమితాభ విగ్రహము
జపాన దేశపు అమితాభ విగ్రహము

అమితాభ బుద్ధుడు లేదా అమితాభుడు మహాయాన బౌద్ధములో ఐదు ధ్యాని బుద్ధులో ఒక్కడు. ఇతను తన పూర్వజన్మ మంచి కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు సుఖవతి అని ఒక బుద్ధ క్షేత్రముని సృష్టించాడు. ఇతన్ని ప్రదాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని సుఖవతి బౌద్ధము అని అంటారు. అమితాభ అన అమితమైన ప్రకాశము అని అర్థము. ఇతన్ని అమితాయుస్ అని కూడా అంటారు.

విషయ సూచిక

[మార్చు] నమ్మకములు

తిబెత్ అమితాభ బుద్ధుడు
తిబెత్ అమితాభ బుద్ధుడు

సుఖవతి సూత్రము అనే బౌద్ధ సుత్రములో అమితాభుడు గురించి వివరాలు ఉన్నాయి. అమితాభుడు పూర్వజన్మములో ధర్మకారుడు అనే పెరుతో బుద్ధ భిక్షుగా జన్మించాడు. తర్వాత తను బుద్ధత్వముని పొందడానికి అప్పుటి బుద్ధుడైన లోకేశ్వరరాజ బుద్ధుని ముందు 48 ప్రతిజ్ఞలు తీసాడు. ఈ ప్రతిజ్ఞలు తీసాడుగనక అతి త్వరగా ధర్మకారుడు బుద్ధత్వాన్ని పొంది అమితాభ బుద్ధుడు అయ్యాడు. తన పూర్వ జన్మ సద్-కర్మ ఫలితాలను ప్రయోగించు తనకు ఒక బుద్ధ క్షేత్రముని నిర్మానించాడు. ఇదే సుఖవతి. సుఖవతిలో పునర్జన్మము చేసే అన్ని జీవులు అమితాభ బుద్ధుడే నేరుగా ధర్మాని ఉపదేశిస్తారు. సుఖవతి బుద్ధుడు సృష్టించిన బుద్ధ క్షేత్రము కాబట్టి భూలోకములాంటి ఏ విదమైనా క్లేషాలు అక్కడ లేదు కా మరియు అమితాబుడి మరియు నేరుగా అమితాభుడే ధర్మోపదేశముని వారికి చేస్తారు కాబట్టి కాబట్టి అక్కడ జన్మించ అందరు బుద్ధులుగా, బోధిసత్త్వులుగా అవుతారు లేదా కనిసము స్థితిను పొందుతారు.

అమితాభుడు తీసిన 48 ప్రతిజ్ఞలులో 18 ప్రతిజ్ఞ ప్రకారము, అమితాభ బుద్ధుని పేరు నమ్మకముతో ఉచ్చరించే అందరికి సుఖవతిలో పునర్జన్మము పొందుతుంది. 19 ప్రతిజ్ఞ ప్రకారము మరణ స్థితిలో నమ్మకముతో 10 సారులైనా అమితభుని పిలుస్తే వారు సుఖవతిలో జన్మిస్తారు. అమితాభ బుద్ధుని సుఖతిలో పునర్జనము చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా అమితాభుని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని సుఖవతి వౌద్ధము అని అంటారు. ఈ మార్గం చాలా తేలికగా ఉంది కాబట్టి చీన మరియు జపాన్ లో మహాయాన బౌద్ధముని ముఖ్యమైన విభాగముగా సుఖవతి బౌద్ధము ఉన్నది.

[మార్చు] సూత్రాలు

అమితాభ బుద్ధుని ప్రధానముగా వివరించే బౌద్ధ సూత్రాలు కింద ఇవ్వబదినది.

  • సుఖవతివ్యూహ సూత్రము లేదా సుఖవతివ్యూహ సూత్రము(విస్తార మాతృకా)
  • అమితాభ సూత్రమ లేదా సుఖవతివ్యూహ సూత్రము(సంక్షిప్త మాతృకా)
  • అమితాయుర్ధ్యాన సూత్రము

[మార్చు] అమితాభుని రూపలక్షణాలు

మధ్యలో అమితాభుడు ఎడము:మహాస్థామప్రాప్తుడు వలము:అవలోకితేశ్వరుడు
మధ్యలో అమితాభుడు ఎడము:మహాస్థామప్రాప్తుడు వలము:అవలోకితేశ్వరుడు

అమితాభ బుద్ధుని తిశ పడమరము. ఇతన్ని స్కంధము సంజ్ఞా, రంగు ఎరుపు, చిహ్నము పద్మము. అమితాభుడు సాధరణంగా పద్మాసనములో ధ్యాన ముద్రతో ఉంటాడు. ఇతన్ని ఎడమవైపు అవలోకితేశ్వరుడు మరియు కుడివైపు వహాస్థామప్రాప్తుడు ఉంటారు. కాని వజ్రయాన బౌద్ధములో మహాస్థామప్రాప్తుడికి బదులుగా వజ్రపాని చూడవచ్చు.

[మార్చు] మంత్రములు

అమితాభుని మూల మంత్రము

ఓం అమితాభ హ్రీః

హ్రీః అమితాభుని బీజాక్షరము

జపాన్ దేశపు షింగోన్ బౌద్ధములో కింది మంత్రముని ప్రయోగిస్తారు

ఓం అమృత తేజ హర హూం

పైని మంత్రమలుతో అతిముఖ్యంగా అమితాభుని పేరుని సుఖవతి పునర్జన్మం పొందడం కోసం జపిస్తారు.

నమో అమితాభ బుద్ధాయ

దీన్ని బుద్ధ నామానుస్మృతి అని అంటారు. ఈ జపముని జపాన్ లో నెంబుట్సు అని అంటారు. వారు దీని నము అమిడా బుట్సు అని ఉచ్చరిస్తారు. చీనములో దీని నియాన్ఫో అని అంటారు. చీన భాశలో దీని నమో అమిటొ ఫొ అని ఉచ్చరిస్తారు.

[మార్చు] ధారణీ

అమితాభ బుద్ధుని ధారణీ సుఖవతివ్యూహ ధారణ. ఆ ధారణి :

నమూ రత్న త్రయాయ నమః ఆర్యమితాభాయ
తథాగత అర్హతే సంయక్సంబుద్ధాయ
తద్యథా
ఓం అమృత అమృతొద్భవే అమృత సంభవే అమృత గర్భే
అమృత విక్రంత గామినే అమృత గగన కీర్తి కరే
అమృత దుందుభి స్వరే సర్వార్థ సాధనే
సర్వ కర్మ క్లేశ క్షయం కరే స్వాహ

పైగ మంత్రముని సంక్షిప్త రూపముని కూడా ప్రయోగిస్తారు. ఈ సంక్షిప్త రూపమును సుఖవతివ్యూహ పునఃజన్మ మంత్రము అని అంటారు. సుఖవతివ్యూహ ధారణీ (సంక్షిపతము)

నమో అమితాభాయ తథాగతాయ
తద్యథా
ఓం అమృతోద్భవే అమృత సిద్ధంభవే
అమృత విక్రంతే అమృత విక్రంత గామిని
గగన కీర్తి కరే స్వాహా

[మార్చు] బయటి లింకులు

Wikimedia Commons has media related to:
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com