Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సోడియమ్ - వికీపీడియా

సోడియమ్

వికీపీడియా నుండి

11 నియాన్సోడియమ్మెగ్నీషియం
Li

Na

K
ఆవర్తన పట్టిక - విస్తృత ఆవర్తన పట్టిక
సాధారణ లక్షణాలు
పేరు, సంకేతము, పరమాణు సంఖ్య సోడియమ్, Na, 11
రసాయన సిరీస్ క్షారలోహములు
గ్రూపు, పీరియడ్, బ్లాక్ 1, 3, s
స్వరూపం silvery white
బొమ్మ:BigNa.jpg
ప్రామాణిక పరమాణు భారం 22.98976928(2) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం [Ne] 3s1
Electrons per shell 2, 8, 1
భౌతిక లక్షణాలు
స్థితి solid
సాంద్రత (r.t. దగ్గర) 0.968 g·cm−3
Liquid సాంద్రత at ద్ర.స్థా. 0.927 g·cm−3
ద్రవీభవన స్థానం 370.87 K
(97.72 °C, 207.9 °F)
Boiling point 1156 K
(883 °C, 1621 °F)
Critical point (extrapolated)
2573 K, 35 MPa
Heat of fusion 2.60 kJ·mol−1
Heat of vaporization 97.42 kJ·mol−1
Heat capacity (25 °C) 28.230 J·mol−1·K−1
Vapor pressure
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K 554 617 697 802 946 1153
Atomic properties
Crystal structure cubic body centered
Oxidation states 1
(strongly basic oxide)
Electronegativity 0.93 (Pauling scale)
Ionization energies
(more)
1st: 495.8 kJ·mol−1
2nd: 4562 kJ·mol−1
3rd: 6910.3 kJ·mol−1
Atomic radius 180 pm
Atomic radius (calc.) 190 pm
Covalent radius 154 pm
Van der Waals radius 227 pm
ఇతరత్రా
Magnetic ordering paramagnetic
Electrical resistivity (20 °C) 47.7 nΩ·m
Thermal conductivity (300 K) 142 W·m−1·K−1
Thermal expansion (25 °C) 71 µm·m−1·K−1
Speed of sound (thin rod) (20 °C) 3200 m/s
Young's modulus 10 GPa
Shear modulus 3.3 GPa
Bulk modulus 6.3 GPa
Mohs hardness 0.5
Brinell hardness 0.69 MPa
CAS registry number 7440-23-5
ముఖ్యమైన ఐసోటోప్‌లు
Main article: సోడియమ్ ఐసోటోప్‌లు
iso NA half-life DM DE (MeV) DP

మూస:Elementbox isotopes decay3

23Na 100% Na, 12 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
మూలాలు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

సోడియమ్ (Sodium) ఒక క్షార లోహము. దీన్ని 'Na' (లేటిన్ - నేట్రియమ్) అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23Na. సర్ హంఫ్రీ డేవీ 1807 లో మొదటిసారిగా తయారుచేసాడు. ఇది ప్రకృతిలో సమ్మేళనాలుగా చాలా విస్తారంగా ఉంటుంది. సముద్రజలంలో 2.0 నుంచి 2.9 NaCl శాతం ఉంటుంది. జీవులన్నింటికి ఇది ఒక కీలకమైన మూలకం.


విషయ సూచిక

[మార్చు] సోడియమ్ ధర్మాలు

[మార్చు] భౌతిక ధర్మాలు

సోడియమ్ జ్వాల పరీక్ష
సోడియమ్ జ్వాల పరీక్ష
  • సోడియమ్ చాలా మెత్తని లోహం. తాజాగా కోసిన సోడియమ్ వెండి లాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. గాలిలో ఉంచినప్పుడు త్వరగా నల్లబడుతుంది. అందువల్ల దీన్ని కిరోసిన్ వంటి జడ ద్రావణాలలో నిల్వ చేస్తారు. దృగ్గోచర వర్ణపటంలో పసుపు ప్రాంతంలో దాని స్వాభావికమైన D1, D2 (588.9950 and 589.5924 nm) ఉద్గార రేఖలను ఇస్తుంది. మెర్క్యూరీతో ఎమాల్గమ్ ను ఏర్పరుస్తుంది.

[మార్చు] రసాయన ధర్మాలు

  • తడిగాలిలో సోడియమ్ తళుకు పోగొట్టుకొంటుంది. సోడియమ్ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, చివరికి కార్బొనేట్ లు మెల్లిగా ఏర్పడటంవల్ల తెల్లని పొడిగా మారుతుంది.
  • సోడియమ్ నీటితో ఉధృతంగా చర్య జరిపి హైడ్రోజన్ నిస్తుంది. చర్యోష్ణం వల్ల కరిగిన సోడియమ్ నీటి పై కదలాడుతూ చివరకు మండుతుంది.
  • హైడ్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరీన్ లతో సంయోగం చెంది ద్విఘటక సమ్మేళనాలనిస్తుంది.
  • మలినాలు, ఉత్ప్రేరకాలు లేకుంటే సోడియమ్ శుద్ధ అమ్మొనియా ద్రవంలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాన్నిస్తుంది. అయితే ఇనుము వంటి ఉత్ప్రేరకాలుగాని, మలినాలు గాని ఉన్నప్పుడు సోడియమ్ ఎమైడ్ (సోడమైడ్), హైడ్రోజన్ లను ఇస్తుంది.
  • సోడియమ్ బలమైన క్షయకరణి. చాలా సమ్మేళనాలను ఇది క్షయకరణం చేస్తుంది.

[మార్చు] ఉపయోగాలు

  • సోడియమ్ ను ఉత్ప్రేరకంగా రబ్బర్ తయారీలో వాడతారు.
  • సోడియమ్ భాష్ప దీపాలు (Sodium vapour lamps) సోడియమ్ తో తయారుచేస్తారు.
  • Na - Pb మిశ్రమ లోహాన్ని లెడ్ టెట్రా ఇథైల్ (TEL), లెడ్ టెట్రా మైథైల్ (TML) వంటి 'ఏంటీ-నాక్ (Anti-knock)' పదార్థాల తయారీల్లో వాడతారు. వీటిని అంతర్దహన యంత్రాల్లొ వాడతారు.

[మార్చు] సోడియమ్ ఖనిజాలు

  • రాతి ఉప్పు (Rock salt - NaCl)
  • చిలి సాల్ట్ పీటర్ (Chile Salt Petre - NaNo3)
  • సాజి మిట్టి (Na2CO3)
  • మిరాబిలైట్ (Mirabilite - Na2SO4)
  • బొరాక్స్ (Borax - Na2B4O7. 10 H2O)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com