సిగరెట్
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సిగరెట్ అనేది పొగనిచ్చే వస్తువు. చిన్నగా తురమబడిన పొగాకును కాగితము ద్వారా తయారుచేయబడిన గొట్టంలో కూరి వీటిని తయారుచేస్తారు. [1] సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. ఈ అలవాటువల్ల చాలా రకాల కాన్సర్లు, హృద్రోగాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి ఆరోగ్యసంబంధిత హానిలు కలుగుతాయి.[2][3]
[మార్చు] రెఫరెన్సులు
- ↑ http://www.jeffreywigand.com/WHOFinal.pdf Wigand, MA. ADDITIVES, CIGARETTE DESIGN and TOBACCO PRODUCT REGULATION, A REPORT TO: WORLD HEALTH ORGANIZATION, TOBACCO FREE INITIATIVE, TOBACCO PRODUCT REGULATION GROUP, KOBE, JAPAN, 28 JUNE-2 JULY 2006
- ↑ Smoking While Pregnant Causes Finger, Toe Deformities. Science Daily. తీసుకొన్న తేదీ: March 6, 2007.
- ↑ List of health effects by CDC