Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సరస్వతీ నది - వికీపీడియా

సరస్వతీ నది

వికీపీడియా నుండి

సరస్వతి నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతన నది. ఋగ్వేదమునందలి నదిస్తుతినందు చెప్పబడిన సరస్వతి నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన సట్లేజ్ నది కలవు. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపొయినట్లు చెప్పబడినది. సింధూ లోయ నాగరికత కాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధూ నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రా నది ప్రాంతములలో లభించినాయి. ప్రస్తుతము సరస్వతి అనే పేరుమీద ఓ చిన్న నది కలదు. ఇది ఘగ్గర్ నదికి ఉపనది. బహుశా పురాతన సరస్వతీ నదికి ఓ శాఖ అయి ఉండవచ్చు.

విషయ సూచిక

[మార్చు] హిందూ పురాణములలో సరస్వతీ నది

[మార్చు] ఋగ్వేదము

ఋగ్వేదములో సరస్వతీ నది ప్రముఖముగా చెప్పబడినది. మొత్తం అరవై పర్యాయములు (ఉదాహరణకు: 2.41.16; 6.61.8-13; 1.3.12.) ఈ సరస్వతీ నది ప్రస్తావనకు వస్తుంది. ఈ నది ఏడు పుణ్య నదులలో ఒకటి. భాషా పరంగా సరస్వతి అనగా అనేక పాయలతో ప్రవహించు నది అని అర్థము. ప్రస్తుతము చాలామంది పండితులు, గఘ్ఘర్-హక్రా నదే సరస్వతీ నదిగానో, లేదా కనీసం ఓ పాయగానో ఒప్పుకుంటారు, కానీ ఈ పేరు ఆఫ్ఘనిస్తాను నుండి పంజాబుకు వెళ్ళినదో లేదా పంజాబునుండి ఆఫ్ఘనిస్తానుకు వెళ్ళినదో అనే విషయముపై భిన్నాభిప్రాయములు ఉన్నాయి. ఋగ్వేదములో సరస్వతీ నదిని అన్నింటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించినారు. దీనిని ఏడవ నదిగా, వరదలకు తల్లిగా, ఉత్తమ తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించినారు. (ఋగ్వేదము 2.41.16-18; మరియు 6.61.13; 7.95.2) (ఋగ్వేదము: 7.36.6. సరస్వతి సప్తః సింధుం", 2.41.16 లో ఆంబితమే నాదీతమే దేవితమే సారస్వతి" ॥ దీనిని బట్తి సరస్వతీనదీ ప్రాముఖ్యత అర్థము అవుతుంది. ఋగ్వేదము 7.95.1-2 నందు సరస్వతీ నదిని సముద్రమువైపు ప్రయాణము చేయు నదిగా కీర్తించినారు.

"ఈ సరస్వతీనది మా ఇనుప కోటకు రక్షణ"
"రథములో వలే సరస్వతీనది ప్రవహిస్తూ మిగిలిన నదులు ఔన్నత్యమునూ, గొప్పతనాన్ని కనుమరుగు చేస్తుంది"

[మార్చు] మూలాలు

  • The Quest for the Origins of Vedic Culture. 
  • Frawley David: The Rig Veda and the History of India, 2001.(Aditya Prakashan), ISBN 81-7742-039-9
  • Gupta, S.P. (ed.). 1995. The lost Sarasvati and the Indus Civilization. Kusumanjali Prakashan, Jodhpur.
  • Keith and Macdonell. 1912. Vedic Index of Names and Subjects.
  • Oldham, R.D. 1893. The Sarsawati and the Lost River of the Indian Desert. Journal of the Royal Asiatic Society. 1893. 49-76.
  • Cultural tradition and Palaeoethnicity in South Asian Archaeology. 

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com