సకశేరుకాలు
వికీపీడియా నుండి
సకశేరుకాలు |
|||||||
---|---|---|---|---|---|---|---|
Blotched Blue-tongued Lizard, Tiliqua nigrolutea
|
|||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||
|
|||||||
|
|||||||
See below
|
సకశేరుకాలు (Vertebrates) కశేరుదండం కలిగిన జంతువులు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు దీనికి చెందుతాయి. అకశేరుకాలు, సకశేరుకాలు గా జీవరాసులను విభజించడం సదుపాయం కోసం ఏర్పరచారు.