విజయ నగర రాజులు - పరిపాలనా కాలాన్ని అనుసరించి
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] సంగమ వంశము
- మొదటి హరిహర రాయలు, 1336 - 1356
- మొదటి బుక్క రాయలు, 1356 - 1377
- రెండవ హరిహర రాయలు, 1377 - 1404
- విరూపాక్ష రాయలు, 1404 - 1405
- రెండవ బుక్క రాయలు, 1405 - 1406
- మొదటి దేవరాయలు, 1406 - 1422
- రామచంద్ర రాయలు, 1422 లో నాలుగు నెలలు!
- వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426
- రెండవ దేవ రాయలు, 1426 - 1446
- మల్లికార్జున రాయలు, 1446 - 1465
- రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485
- ప్రౌఢరాయలు, 1485 కొంత కాలము
[మార్చు] సాళువ వంశము
- సాళువ నరసింహదేవ రాయలు, 1485 - 1490
- తిమ్మ భూపాలుడు, 1490
- రెండవ నరసింహ రాయలు, 1490 - 1506
(నిజానికి రెండవ నరసింహ రాయలు కాలమున అధికారము మొత్తము తుళువ నరస నాయకుడు చేతిలోనే ఉండేది, రెండవ నరసింహ రాయలు కేవలం పెనుగొండ దుర్గమునందు గృహదిగ్భందనమున ఉండెడివాడు!)
[మార్చు] తుళువ వంశము
- వీరనరసింహ రాయలు , 1506 - 1509
- శ్రీ కృష్ణదేవ రాయలు, 1509 - 1529
- అచ్యుత దేవ రాయలు, 1529 - 1542
- సదాశివ రాయలు, ??
[మార్చు] ఆరవీటి వంశము
- అళియ రామ రాయలు ??
- తిరుమల దేవ రాయలు, 1565 - 1572
- శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
- రామ రాజు, 1585
- వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
- శ్రీరంగ రాయలు, 1614 - 1630 ??
- వేంకటపతి రాయలు, 1630 - 1642
- శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
- వేంకట పతి రాయలు, 1678 - 1680
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |