మెరుపు
వికీపీడియా నుండి
1996లో వచ్చిన తెలుగు సినిమా కొరకు మెరుపు (సినిమా) చూడండి.
మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. విద్యుత్తు ఉన్నదని నిరూపించేది. ఇవి ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో కనిపిస్తాయి.[1] మెరుపులు అత్యంతవేగంగా ప్రయాణిస్తాయి. ఇవి 60,000 మీటర్లు/సెకండు వేగంతో ప్రయాణించి, తాకిన ప్రాంతంలో ఇంచుమించు 30,000 °సెల్సియస్ ఉష్ణాన్ని పుట్టిస్తాయి.[2][3] ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా మెరుపులు భూమిని తాకుతాయని అంచనా.[1] మెరుపులు అగ్ని పర్వతాలు విష్ఫోటనం ద్వారా ఏర్పడిన మేఘాల వలన కూడా ఏర్పడవచ్చును.[1][4]
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 1.2 NGDC - NOAA. Volcanic Lightning. National Geophysical Data Center - NOAA. తీసుకొన్న తేదీ: September 21, 2007.
- ↑ Munoz, Rene (2003). Factsheet: Lightning. University Corporation for Atmospheric Research. తీసుకొన్న తేదీ: November 7, 2007.
- ↑ Rakov, Vladimir A. (1999). Lightning Makes Glass. University of Florida, Gainesville. తీసుకొన్న తేదీ: November 7, 2007.
- ↑ USGS (1998). Bench collapse sparks lightning, roiling clouds. United States Geological Society. తీసుకొన్న తేదీ: September 21, 2007.