చర్చ:పొట్టి శ్రీరాములు
వికీపీడియా నుండి
[మార్చు] హిందూ పత్రికలో ఉన్న ఇంకో వ్యాసం
http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm వ్యాసంలో ఆంధ్రరాష్ట్ర సాధన గురించి చాలా విపులంగా ఉంది. ఆ వ్యాసం కూడా మనకు బాగా ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 06:30, 18 జూలై 2007 (UTC)