నాదీ ఆడజన్మే
వికీపీడియా నుండి
నాదీ ఆడజన్మే (1964) | |
దర్శకత్వం | ఎ.సి.త్రిలోక్ చందర్ |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి , హరనాధ్, జమున |
సంగీతం | ఆర్. గోవర్ధన్ |
నిర్మాణ సంస్థ | శ్రీవాణి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నాదీ ఆడజన్మే నందమూరి తారక రామారావు, సావిత్రి , హరనాధ్ మరియు జమున నటించిన ఒక సినిమా. ఈ సినిమా 1964 లో విడుదల అయ్యింది.
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా నిను ప్రేమింతురే నిను పూజింతురే నను గనినంత నిందింతురే | పి.సుశీల | ||
చిన్నారి పొన్నారి పువ్వు, విరబూసి విరబూసి నవ్వు...మన ఇంటి పొదరింటి పువ్వు, నినుజూసి ననుజూసి నవ్వు | దాశరథి | ఆర్.సుదర్శనం | ఘంటసాల, పి.సుశీల |
నా మాట నమ్మితి వేల నా మీద కోపమదేల నను వీడి పోవుట మేలా ఏనాటికి నిన్ను విడజాల | దాశరథి | ఆర్.సుదర్శనం | పి.సుశీల |
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.