Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
తెలుగు సినిమాలు 1989 - వికీపీడియా

తెలుగు సినిమాలు 1989

వికీపీడియా నుండి

ఈ యేడాది 92 సినిమాలు విడుదలయ్యాయి. భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ 'ముద్దుల మావయ్య' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ 'శివ' అనూహ్య విజయం సాధించి, తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. 'అత్తకుయముడు - అమ్మాయికి మొగుడు' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. 'అంకుశం' సంచలన విజయం రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టింది. "ఇంద్రుడు-చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, ధ్రువ నక్షత్రం, గీతాంజలి, భలేదొంగ, సాహసమే నా ఊపిరి, స్టేట్‌రౌడీ" శతదినోత్సవాలు జరుపుకోగా, "టూ టౌన్‌ రౌడీ, పల్నాటి రుద్రయ్య, బామ్మమాట బంగారుబాట, భారతనారి, మమతల కోవెల, మౌనపోరాటం, విక్కీదాదా" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

  1. అదృష్టవంతుడు
  2. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
  3. అత్తమెచ్చిన అల్లుడు
  4. అశోకచక్రవర్తి
  5. అజాత శత్రువు
  6. అడవిలో అర్థరాత్రి
  7. అడవిలో అభిమన్యుడు
  8. అయ్యప్పస్వామి మహత్యం
  9. అగ్ని
  10. ఆఖరిక్షణం
  11. ఆఖరిఘట్టం
  12. ఆదర్శమూర్తులు
  13. అంకుశం
  14. ఆర్తనాదం
  15. ఎర్రమట్టి
  16. ఒంటరిపోరాటం
  17. కృష్ణగారి అబ్బాయి
  18. గడుగ్గాయి
  19. గీతాంజలి
  20. గూఢచారి 117
  21. గూండా రాజ్యం
  22. గోపాల్రావుగారి అబ్బాయి
  23. చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం
  24. చిన్నారి స్నేహం
  25. జయమ్ము నిశ్చయమ్మురా
  26. దొరికితే దొంగలు
  27. ధర్మయుద్ధం
  28. ధృవ నక్షత్రం
  29. నా మొగుడు నాకే సొంతం
  30. నీరాజనం
  31. ప్రజాతీర్పు
  32. పార్ధుడు
  33. పాపే మాప్రాణం
  34. పిన్ని
  35. ప్రేమ
  36. బంధువులొస్తున్నారు జాగ్రత్త
  37. బామ్మమాట బంగారుబాట
  38. బ్లాక్ టైగర్
  39. భగవాన్
  40. భలే దంపతులు
  41. భలేదొంగ
  42. భూపోరాటం
  43. మంచి కుటుంబం
  44. మమతల కోవెల
  45. ముత్యమంత ముద్దు
  46. ముద్దులమామయ్య
  47. మౌనపోరాటం
  48. యమపాశం
  49. రక్తకన్నీరు
  50. రాజకీయ చదరంగం
  51. రిక్షావాలా
  52. రుద్రనేత్ర
  53. లైలా
  54. వింత దొంగలు
  55. విజయ్
  56. విక్కీదాదా
  57. శ్రీరామచంద్రుడు
  58. సాహసమే నా ఊపిరి
  59. స్వాతిచినుకులు
  60. సింహస్వప్నం
  61. సుమంగళి - 1965, 1989 రెండు సినిమాలు
  62. సూత్రధారులు
  63. స్టేట్ రౌడీ
  64. హాయ్ హాయ్ నాయకా!
  65. సోగ్గాడి కాపురం
  66. పోలీస్ రిపోర్ట్
  67. సార్వభౌముడు
  68. పల్నాటిరుద్రయ్య
  69. తాతయ్యపెళ్ళి మనవడి శోభనం
  70. నేటి స్వతంత్రం
  71. చెన్నపట్నం చిన్నోళ్ళు
  72. కొడుకు దిద్దిన కాపురం
  73. పూలరంగడు
  74. సుమంగళి
  75. బలిపీఠంపై భారతనారి
  76. శివ
  77. కలియుగ విశ్వామిత్ర
  78. బాలగోపాలుడు
  79. లంకేశ్వరుడు
  80. గండిపేట రహస్యం
  81. స్వరకల్పన
  82. పైలాపచ్చీసు
  83. నేరం నాదికాదు
  84. ఇంద్రుడు చంద్రుడు
  85. జూ . . . . లకటక
  86. మంచివారు మావారు
  87. భారతనారి
  88. సాక్షి
  89. టూటౌన్ రౌడీ


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | ఋ | ౠ | | | | | | | అం | అః | | | | | ఙ | | | | | ఞ | | ఠ | | ఢ | ణ | | థ | | | | | | | | | | | | | | | | | ళ | క్ష | ఱ


తెలుగు సినిమాలు సినిమా
1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com