తులసి (అయోమయ నివృత్తి)
వికీపీడియా నుండి
- తులసి (కురుపాం) - విజయనగరం జిల్లా, కురుపాం మండలానికి చెందిన గ్రామము
- తులసి - తులసి మొక్క, తులసి ఆకులను గూర్చిన వ్యాసం
- తులసీ దేవి - పురాణ గాధలలో పతివ్రత, జలంధరుని భార్య
- తులసి (సినీ తార) - తెలుగు సినిమా నటి
- తులసీ జలంధర - ఒక సుప్రసిద్ధ పౌరాణిక నాటకం, హరికధా ఇతివృత్తం
- తులసి (నవల) - యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల.
- సినిమాలు
- సతీ తులసి (1936 సినిమా) - 1936లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- సతీ తులసి (1959 సినిమా) - 1959లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- సతీ తులసి (1967 సినిమా) - 1967లో వచ్చిన ఒక తెలుగు సినిమా
- తులసి (1974 సినిమా) - 1974లో వచ్చిన ఒక తెలుగు సినిమా