చిలుక
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
చిలుక | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
Yellow-crowned Amazon
Amazona ochrecephala ochrecephala |
|||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|||||||||
(but see below) Family Cacatuidae (cockatoos) Family Psittacidae (true parrots)
|
చిలుక (Parrot) ఒక రంగుల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలాంఅంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.
[మార్చు] భారతదేశములో చిలుక
భారతదేశములో చులుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగఅ కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిస్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజ్యోష్యం వారు చిలుకలతో కనిపిస్తారు.