వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 3
వికీపీడియా నుండి
- 1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
- 1884: మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జన్మించాడు
- 1979: ప్రసిద్ధ హాకీ ఆటగాడు, ధ్యాన్ చంద్ మరణించాడు.
- 1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్దం ప్రారంభం