వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 5
వికీపీడియా నుండి
- డెన్మార్క్ జాతీయదినోత్సవం
- ప్రపంచ పర్యావరణ దినం
- 1973: గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు మాధవ సదాశివ గోళ్వాల్కర్ మరణించాడు
- 1968 - అమెరికా సెనెటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.