వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 17
వికీపీడియా నుండి
- 1858: ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన, రాణీ లక్ష్మీబాయి మరణించింది.
- 1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడను చేరింది.
- 1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించినది.
- 1947: ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణించాడు.