వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 24
వికీపీడియా నుండి
- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- 1577: నాలుగో సిక్కు గురువైన గురు రాందాస్ అమృత్సర్ నగరాన్ని స్థాపించాడు.
- 1851: కలకత్తా, డైమండ్ హార్బర్ ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్ లైను ప్రారంభమయింది.
- 1919: న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.
- 1964: జాంబియా స్వాతంత్రం పొందింది.
- 1924: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం జన్మించింది.