గులేబకావళి కథ
వికీపీడియా నుండి
గులేబకావళి కథ (1962) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
నిర్మాణం | నందమూరి త్రివిక్రమరావు |
కథ | సముద్రాల |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, నాగరత్నం, ఋష్యేంద్రమణి, హేమలత, ఛాయాదేవి, బాలసరస్వతి, రాజనాల, మిక్కిలినేని, పద్మనాభం, నల్ల రామమూర్తి, లంక సత్యం, బాలకృష్ణ, పేకేటి శివరాం |
సంగీతం | జోసెఫ్ & విజయాకృష్ణమూర్తి |
నేపథ్య గానం | పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.జి.కృష్ణవేణి, ఎస్.జానకి |
గీతరచన | సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | సముద్రాల |
ఛాయాగ్రహణం | రవికాంత్ నగాయిచ్ |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ |
విడుదల తేదీ | జనవరి 5,1962 |
భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోనూ
- నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.