కే. జగన్నాథపురం
వికీపీడియా నుండి
కే. జగన్నాథపురం, తూర్పు గోదావరి జిల్లా, ఐనవిల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ వూరి పిన్ కోడ్ : 533211.
పూర్వం ఈ గ్రామం రవాణా సౌకర్యం లేక మారు మూల గ్రామం గా వుండేది. ఎదుర్లంక - యానాం బ్రిడ్జ్ పడిన తరువాత, ఈ గ్రామం వెలుగులోనికి వచ్చింది. రవాణా సౌకర్యాలు, రొడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం పెరిగింది.
|
|
---|---|
మదుపల్లి · వీరవల్లిపాలెం · చింతన లంక · వెలువలపల్లి · అయినవిల్లి · తొత్తరమూడి · కొండుకుదురు · క్రాప · శానపల్లి లంక · కే. జగన్నాథపురం · సిరిపల్లి · విలసవల్లి సవరం · నేదునూరు · పంధ్యాలచెరువు · నల్ల చెరువు · విలస · మాగాం · పొతుకుర్రు · ముక్తేశ్వరం |