కృష్ణ భగవాన్
వికీపీడియా నుండి
కృష్ణ భగవాన్ | |
జన్మ నామం | పాపారావ్ చౌదరి |
జననం | జూలై 2 1965 (వయసు 42) |
ఇతర పేరు(ర్లు) | కుట్ట |
ప్రముఖ పాత్రలు | ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు టాటా..బిర్లా..మధ్యలో లైలా ఎవడి గోల వాడిది |
కృష్ణ భగవాన్ ఒక ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఇతని అసలు పేరు పాపారావు చౌదరి. ప్రముఖ దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు.
విషయ సూచిక |
[మార్చు] నేపధ్యము
[మార్చు] వ్యక్తిగత జీవితము
[మార్చు] నటించిన చిత్రాలు
సంవత్సరం | చిత్రము | పాత్ర | ఇతర వివరములు |
---|---|---|---|
2008 | మిస్టర్ గిరీశం | కథానాయకుడు, నిర్మాణం లో ఉన్నది | |
కంత్రీ | అతిధి పాత్ర | ||
దొంగ సచ్చినోళ్ళు | రంభ | హాస్య చిత్రము | |
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ | కథానాయకుడు | హాస్య చిత్రము | |
జాన్ అప్పారావ్ 40 ప్లస్ | తొలిసారి కథానాయకుడు గా పరిచయం | ద్విపాత్రాభినయము, సిమ్రాన్ కథానాయిక | |
మంగతాయారు టిఫిన్ సెంటర్ | |||
నిండు పౌర్ణమి | నిర్మాణం లో ఉన్నది | ||
2007 | భజంత్రీలు | ||
పెళ్ళైంది..కానీ | |||
మీ శ్రేయోభిలాషి | |||
యమగోల మళ్ళీ మొదలైంది | నారదుడు | ||
టాస్ | |||
దుబాయి శీను | పట్నాయక్ | విజయవంతమైన చిత్రం | |
ఎవడైతే నాకేంటి | |||
టాటా..బిర్లా..మధ్యలో లైలా | బిర్లా | హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం | |
ఆమ్మ చెప్పింది | వంట వాడు | ||
2006 | మాయాజాలం | దయ్యం | |
రాఖీ | మంత్రి గారి సహాయకుడు | అతిధి పాత్ర | |
రాజబాబు | |||
ఏవండోయ్ శ్రీవారు | |||
2005 | అందరివాడు | ||
కాంచనమాల కేబుల్ టివి | |||
అల్లరి బుల్లోడు | |||
ఎవడి గోల వాడిది | కడప రెడ్డెమ్మ భర్త | హాస్య చిత్రము,విజయవంతమైన చిత్రం | |
కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను | |||
2004 | మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి | గైడ్ దేవానంద్ | |
సారీ.. నాకు పెళ్ళైంది | |||
సాంబ | పశుపతి నౌకరు | ||
వెంకీ | రైలు ప్రయాణీకుడు | ||
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ | |||
లీలామహల్ సంటర్ | |||
ఆప్తుడు | |||
మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏంతెస్తారు | |||
చెప్పవే చిరుగాలి | |||
ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు | |||
Xట్రా | |||
అందరూ దొంగలే దొరికితే | |||
శంఖారావం | |||
2003 | లక్ష్మి నరసింహ | పోలీస్ ఇన్స్ పెక్టర్ | |
దొంగరాముడు అండ్ పార్టీ | |||
కబడ్డి కబడ్డి | బోసు | ||
ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు | చిట్టిబాబు | విజయవంతమైన చిత్రం | |
1991 | ఏప్రిల్ 1 విడుదల | గోపీచంద్ | చిత్ర రచయిత కూడా |
1988 | మహర్షి | ఇన్స్ పెక్టర్ ప్రతాప్ | మొదటి చిత్రం |
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కృష్ణ భగవాన్ పేజీ