కాకుల ఇల్లిందలపర్రు
వికీపీడియా నుండి
ఈ గ్రామము తణుకు పట్టణము నుండి ఇరగవరం నకు వెళ్ళు మార్గములో ఉన్నది. ఈ ఊరు మంచి పాడి పంటలకు నెలవు. ఈగ్రామములో గల పోలాలలో వరి, చెరకు బాగా పండించు చున్నారు.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
[మార్చు] సౌకర్యాలు
[మార్చు] దేవాలయాలు
- వేణుగోపాలస్వామి గుడి
- శివాలయం
- సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి
- సాయిబాబా గుడి
- కొండాలమ్మ
- హనుమంతుడి గుడి
- వేంకటేశ్వరస్వామి దేవాలయం
- వినాయకుని గుడి
[మార్చు] గ్రామంలో ప్రధాన పండుగలు
గ్రామ సంస్కృతికి ప్రతీకలు పండుగలు. గ్రామస్తులందరూ ప్రతీ పండుగనూ భక్తిశ్రద్దలతో జరుపుకొందురు. వాటిలో కొన్ని ముఖ్యమైన పండుగలు...
ఉగాది - శివాలయంలో పంచాంగ శ్రవణం
శ్రీరామనవమి - శ్రీ సీతారామకళ్యాణం, భక్తులందరికీ పానకం మరియు వడపప్పు ప్రసాదం
శ్రీ కృష్ణాష్టమి - ఉట్టి కొట్టుట
వినాయక చవితి - ప్రతీ ఇంటా వినాయక వ్రతకల్పం పూజ, పలు వీధుల వారి వినాయక విగ్రహాల ఊరేగింపు
దసరా - దేవాలయ సందర్శనం
దీపావళి - శోభాయమానంగా దీపాల అలంకరణ, బాణాసంచా సంబరాలు
నాగులచవితి - సర్పాలను దైవస్వరూపాలుగా బావించి క్షీరాభిషేకం
కార్తీక మాస పూజలు - ప్రాతః కాల స్నానాలు, ఆలయ సందర్శనం
కార్తీక పౌర్ణమి - పూజలు
సంక్రాంతి - గ్రామ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతీ ఇల్లూ అలంకరిస్తారు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, గంగిరెడ్లతో గ్రామం శోభాయమానంగా ఉంటుంది
మహాశివరాత్రి - ప్రాతః కాల స్నానాలు, ఆలయ సందర్శనం
[మార్చు] ఇతర విశేషాలు
[మార్చు] రవాణా సౌకర్యాలు
|
|
---|---|
అయినపర్రు · ఐతంపూడి · ఏలేటిపాడు · గరువుగుంటఖండ్రిక · గోటేరు · ఇరగవరం · కాకిలేరు · కాకుల ఇల్లిందలపర్రు · కన్నయ్యకుముదవల్లి · కంతేరు · కతవపాడు · కావలిపురం · కొత్తపాడు · ఒగిడి · పేకేరు · పొదలడ · రాపాక · రాపాక ఖండ్రిక · రేలంగి · సూరంపూడి · తూర్పు విప్పర్రు |