ఐతంపూడి
వికీపీడియా నుండి
ఐతంపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలానికి చెందిన గ్రామము.పెనుగొండ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పెరవలి మరియు పాలకొల్లు ప్రదాన రహదారిన కల చిన్న పల్లె. ముఖ్యవృత్తి వ్యవసాయం. రెండవ పంటగా మునుములు, పెసలు, కందులు పండిస్తారు. శెట్టి బలిజ గౌడ వారు అధికంగా కలరు. ఐతంపూడి వద్ద కల లాకుల నుండి మరొక రెండు కాలువలు విడివడి ఒకటి మార్టేరు వైపునకు మరొకటి అత్తిలి వైపునకు వెళతాయి.
|
|
---|---|
అయినపర్రు · ఐతంపూడి · ఏలేటిపాడు · గరువుగుంటఖండ్రిక · గోటేరు · ఇరగవరం · కాకిలేరు · కాకుల ఇల్లిందలపర్రు · కన్నయ్యకుముదవల్లి · కంతేరు · కతవపాడు · కావలిపురం · కొత్తపాడు · ఒగిడి · పేకేరు · పొదలడ · రాపాక · రాపాక ఖండ్రిక · రేలంగి · సూరంపూడి · తూర్పు విప్పర్రు |