కవ్వగుంట
వికీపీడియా నుండి
కవ్వగుంట, పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామము. ఇది మెరక వ్యవసాయం ప్రాంతం. పుగాకు, కొబ్బరి, పామాయిల్, కూరగాయలు, పూల తోటలు, అరటి, ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ వంటి పంటలు అధికంగా సాగు అవుతున్నాయి. ఒక చెరువు ఉంది. కాని భూగర్భజలాలే ముఖ్యమైన నీటి వనరు. ఒక పాల సేకరణ కేంద్రం ఉంది.
|
|
---|---|
బాపిరాజుగూడెం • కొండలరావుపాలెం • రాయన్నపాలెం • న్యాయంపల్లి • రామసింగవరం • తాళ్లగోకవరం • వేగివాడ • బత్తెవరం • కే.కన్నాపురం • చక్రాయగూడెం • ముండూరు • పెదవేగి (గ్రామం) • ముత్తనవీడు • మైలవరపువారిగూడెం • నడిపల్లి • విజయరాయి • అల్లివీడు • చ జగన్నాధపురం • కవ్వగుంట • వంగూరు • పినకడిమి • బి.సింగవరం • కొప్పాక • భోగాపురం • దుగ్గిరాల • గోకినపల్లి • దొండపాడు • పెదకడిమి • కూచింపూడి • రాట్నాలకుంట • రాజాంపాలెం • జానంపేట |