కమలాపురం (మంగపేట)
వికీపీడియా నుండి
కమలాపురం, వరంగల్ జిల్లా, మంగపేట మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము పీరుకు గ్రామమము ఇనప్పటికి నగర నాగరిఖత కనపడును.గోదావరి నది ఒడ్డున, దట్టమైన అడవుల మద్య నెల కొన్న ఛక్కటి గ్రామము.ఇక్కడ ఎ పి రెయాన్స్(బలార్ పుర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ BIL)అను కర్మాగారము కలదు.ఈ కర్మాగారము పై కొన్ని వేల సంసారాలు ఆధార పడి ఉన్నాయి.