Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం - వికీపీడియా

వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం

వికీపీడియా నుండి

[మార్చు] విశేష వ్యాసాలు

ఈ వారం వ్యాసం శీర్షిక క్రింద ప్రదర్శితమైన వ్యాసాలకు Image:Featured article star.svg ఇవ్వడం మానేశామా??? లేకపోతే వాటికి ఆస్థాయి లేదా? మిగతా వికీపీడియా వారు వారి పేజిలలొ చూసినప్పుడు మన తెలుగు వికీపీడియా లొ ఇది విశేష వ్యాసం అని మిగతా వారికి తెలియాలి కదా? వ్యాసం లొని బొమ్మలను మిగతా విషయాలు వారు కూడా చూడాలి కదా--మాటలబాబు 13:01, 10 ఆగష్టు 2007 (UTC)

విశేషవ్యాసాలు వేరు, ఈ వారం వ్యాసాలు వేరు. ఒక వ్యాసాన్ని విశేషవ్యాసం, అని అనాలంటే, ఇంక అందులో ఎటువంటి లోపాలు ఉండకూడదు, మంచి మంచి బొమ్మలు ఉండాలి. అందులో ఉన్న ప్రతీ వ్యాక్యాన్ని నిర్ధారించుకోగలిగేటట్లు మూలాలు ఉండాలి, అచ్చుతప్పులు ఉండకూడదు, వాక్యనిర్మాణం బాగుండాలి. ఇవన్నీ కాక ఆ వ్యాసం నిర్మాణసమయంలో ఆ వ్యాసంపై కూలంకుశంగా చర్చ కూడా జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాసం చదవటం అయిపోయిన తరువాత, చదివిన వారికి వ్యాసంచెప్పదలుచుకున్న పాఠం పూర్తిగా అర్ధమవ్వాలి, అలానే వ్యాసంలో వ్యక్తిగత అభిప్రాయాలు అస్సలు ఉండకూడదు. ఇలాంటి వ్యాసాలు తెలుగు వికీపీడియాలో చాలా తక్కువగా ఉన్నాయి, ఒకరకంగా అవి వేళ్ళమీద లెక్కించగలిగేటన్నే ఉన్నాయి. ఇక "ఈ వారం వ్యాసాలనేవి" భవిశ్యత్తులో విశేషవ్యాసాలు కాగల వ్యాసాలు. కాకపోతే వాటిలో కొంతలో కొంత విషయం ఉంటుంది. కావాలంటే ఈ వ్యాసాలకు వేరే బొమ్మను చేర్చవచ్చు, కానీ అవసరం లేదని నాకనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:14, 10 ఆగష్టు 2007 (UTC)

[మార్చు] ఈ రోజు వ్యాసం

ఇది కేవలం ఆశాభావంతో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం మాత్రమే!
తెవికీలో దాదాపు 40,000 వ్యాసాలు ఉన్నాయి అని గణాంకాలు చూపిస్తున్నా, అందులో 1% అయినా అంటే 400 వ్యాసాలు తప్పకుండా 'పూర్తి వ్యాసం' గా పరిగణించడానికి తగినవి అని నా అభిప్రాయం. కాబట్టి తెవికీ కూడా 'ఈ వారం వ్యాసం ' స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా 'ఈ రోజు వ్యాసం ' ప్రదర్శించగలిగే స్థాయికి చేరుకున్నదని నా అభిప్రాయం.
సభ్యులు కాస్త సమయం వెచ్చించి తమకు తెలిసినవి ప్రోగుచేసి, ఒకసారి ప్రయోగంగా 'నేటి వ్యాసం' ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? (వ్యాసాలను ఒకచోట కూర్చిన తర్వాత ఆటోమాటిక్‌గా రోజుకొకటి మారుతుంది అనుకొంటున్నాను) --Svrangarao 17:32, 15 మార్చి 2008 (UTC)

ఇదే అభిప్రాయం సాయి కూడా చెప్పాడు. సూత్రప్రాయంగా నాకు ఇందుకు అభ్యంతరం లేదు. కేవలం ఆచరణలో వచ్చే ఇబ్బందులు పరిగణించాలి. కొద్దికాలం క్రితమే ఈ వారం వ్యాసం కోసం, ఈ వారం బొమ్మ కోసం వెతుక్కోవల్సివచ్చేది. ఇటీవల మన పరిస్థితి కాస్త మెరుగుపడింది. కాని ఎక్కువ వ్యాసాలు అరకొరగానే ఉన్నాయి. కనుక మరొక ఆరు నెలలు వేచి ఉంటే తెలుగు వికీకి ఒక కనీస స్థాయి వ్యాస నిధి ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. అప్పుడు ప్రతిరోజూ వ్యాసం మార్చడం ఆచరణసాధ్యం కావచ్చును. పునఃపరిశీలిద్దాం. ప్రస్తుతానికి వ్యాసాలు ప్రతిపాదించడం, ప్రతిపాదనలో ఉన్నవాటిని మెరుగుపరచడం - అనే పనులమీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిదని నా అభిప్రాయం.
400 వ్యాసాలు తప్పకుండా పూర్తి వ్యాసం గా పరిగణించడానికి తగినవి అని నా అభిప్రాయం - అంత సీను లేదనిపిస్తున్నది. (నిరుత్సాహపడవద్దు సుమండీ!). వికీపీడియా:భారతీయ భాషలలో ఉన్న వికీపీడియాల గణాంకాలు చూడండి. పొడవు పేజీలు కూడా చూడండి. ఫిబ్రవరి 18 నాటికి 10 KB దాటిన వ్యాసాలు 310 మాత్రమే. వాటిలో షుమారు 50 ఇదివరకే ప్రదర్శించినవి. మరొక 50 'వ్యాసాలు' జాబితాలవంటివి. లేదా కధలు. నిజమైన వ్యాసాలు కాదు. 20 KB లోపుంటే మొదటి పేజీలో ప్రదర్శించడానికి అనుకూలంగా ఉండవు.
చర్చ:బ్రాహ్మణగూడెంలో మరి కొంత చర్చ జరిగింది. ఏమైనా మొదటి పేజీ వ్యాసం, బొమ్మల పరిగణన, ఎన్నిక అనే ప్రక్రియలు ఒకరిద్దరి ఇష్టానిష్టాలకు కట్టు బడకూడదు. కనుక నిర్దిష్టమైన విధానాలు ఏర్పరచుకోవాలి. త్వరలో చర్చ మొదలుపెడదాము.
ఇదంతా మీ ఉత్సాహాన్ని అడ్డుకోవాలని వ్రాయడంలేదు. నిర్వహణలో నేను గమనించిన విషయాలు తెలియజేయడానికే.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:45, 17 మార్చి 2008 (UTC)

కాసుబాబు గారు, మీరు చూపిన లింకులోని 'పెద్ద వ్యాసాలు ' చూసాను. మీరు చెప్పినది అక్షరాలా నిజమే. మరో ఆరు నెలలు ఆగవలసినదే!! --Svrangarao 14:18, 17 మార్చి 2008 (UTC)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com