ఆలం ఆరా
వికీపీడియా నుండి
ఆలమ్ ఆరా | |
---|---|
ఆలమ్ ఆరా చిత్రంలోని ఒక దృశ్యం |
|
దర్శకత్వము | అర్దెషీర్ ఇరానీ |
నిర్మాత | ఇంపీరియల్ మూవీటోన్ |
రచన | జోసెఫ్ డేవిడ్ |
తారాగణం | మాస్టర్ విఠల్, జుబేదా, జిల్లూ, సుశీలా, పృథ్వీరాజ్ కపూర్ |
సినిమెటోగ్రఫీ | విల్ ఫోర్డ్ డెమింగ్ అదీ ఎమ్.ఇరానీ |
కూర్పు | ఇజ్రా మీర్ |
విడుదలైన తేదీలు | మార్చి 14, 1931 |
నిడివి | 124 నిముషాలు |
దేశము | భారతదేశం |
భాష | హిందీ/ఉర్దూ |
IMDb profile |
ఆలమ్ ఆరా (ప్రపంచ జ్యోతి; 1931), అర్దెషీర్ ఇరానీ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమా రంగంలో ప్రథమ టాకీ (సంభాషణలు మరియు శబ్దాలు) సినిమా. [1]
సినిమాలలో శబ్దాలు ముఖ్యమని భావించి అర్దెషీర్ ఇరానీ ఆలం ఆరా సినిమాని నిర్మించాడు. దీనిని ముంబాయి లోని మెజిస్టిక్ సినిమా థియేటర్ లో మార్చి 14 1931 లో ప్రదర్శించారు. ఈ చిత్రం మరియు దీని సంగీతం రెండూ విజయాన్ని సాధించాయి.
విషయ సూచిక |
[మార్చు] నట వర్గం
- మాస్టర్ విఠల్....ఆదిల్
- జుబేదా... ఆలం ఆరా
- జిల్లూ
- జె. సుశీల ... సుశీల
- పృథ్వీరాజ్ కపూర్
- ఎలీజెర్
- వజీర్ మహమ్మద్ ఖాన్
- జగదీష్ సేథీ
- ఎల్.వీ.ప్రసాద్
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] References
- ↑ Goddard, John. "Missouri Masala Fear not, St. Louisans: You don't need to go to Bombay to get your Bollywood fix" Riverfront Times, St. Louis, Missouri, July 30, 2003, Music section.
[మార్చు] External links
ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో Alam Ara పేజీ
మూస:Bollywood మూస:CinemaofIndiaమూస:Hindi-film-stub