ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు
[మార్చు] అధ్యక్షులు
సంఖ్య | పేరు | ఆరంభము | అంతము |
1. | మాడపాటి హనుమంతరావు | జూలై 7,1958 | జూలై 20,1964 |
2. | గొట్టిపాటి బ్రహ్మయ్య | జూలై 25,1964 | జూన్ 30,1968 |
3. | పిడతల రంగారెడ్డి | జూలై 15,1968 | మార్చి 13,1972 |
4. | తోట రామస్వామి | మార్చి 25,1972 | జూన్ 30,1974 |
5. | ఎస్.వెంకటసుబ్బయ్య | జూలై 2,1974 | ఫిబ్రవరి 22,1981 |
6. | సయ్యద్ ముఖసిర్షా | ఫిబ్రవరి 23,1981 | మే 31,1985 |
7. | ఎ.చక్రపాణి | ఏప్రిల్ 3,2007 | - |
[మార్చు] ఉపాధ్యక్షులు
సంఖ్య | పేరు | ఆరంభము | అంతము |
1. | జి.సుబ్బరాజు | జూలై 8,1958 | జూన్ 30,1964 |
2. | మామిడిపూడి ఆనందం | జూలై 17,1964 | మార్చి 3,1969 |
3. | ఎర్రం సత్యనారాయణ | సెప్టెంబర్ 11,1969 | జూన్ 30,1970 |
4. | సయ్యద్ ముఖసిర్షా | డిసెంబర్ 17,1970 | ఫిబ్రవరి 22,1981 |
5. | పాంచజన్యం | 1981 | |
6. | ఎ.చక్రపాణి | మే 31,1985 |