Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
అమృత్‌పుర - వికీపీడియా

అమృత్‌పుర

వికీపీడియా నుండి

ఏకకుట, అమృతేశ్వర దేవాలయం, 1196, చిక్‌మగళూరు
ఏకకుట, అమృతేశ్వర దేవాలయం, 1196, చిక్‌మగళూరు

అమృతపుర కర్ణాటక రాష్ట్రం లొ చిక్‌మగళూరు జిల్లాలొ జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 67 కి.మి దూరం లొ ఉత్తరాన ఉన్నది. హసన్ కు 110 కి.మి దూరంలొ,షిమోగా కు 35 కి.మి దూరం లొ జాతీయ రహదారి 48 మీద ఉన్నఈ గ్రామం లొ ప్రసిద్ధమైన అమృతేశ్వరస్వామి దేవాలయం ఉన్నది. ఈ దేవలయాన్ని 1196 సంవత్సరంలొ అమృతేశ్వర దండనాయక హొయసల రాజు రెండవ వీర బల్లాల్ కట్టించాడు. ఈ గ్రామానికి అతి చేరువలొ ఉన్న తరికెరి లొ భద్ర నది రిజర్వాయిర్ ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

11-12 శతాబ్ధాల మధ్య కర్ణాటక ని పరిపాలించిన హొయసల రాజులు మలనాడు కి దగ్గరలొ అనేక నగరాలు, పట్టణాలు నిర్మించారు. ఈ పట్టణాలలొ అత్యంత అద్భుతమైన అలంకారమైన దేవాలయాలు నిర్మించారు. ఈ పట్టణాలు,దేవాలయాలు ఒకదానికి మరోకటి అతి దగ్గరలొ ఉండడం విశేషం.

అమృతేశ్వర ఆలయం గోడలపై చెక్కబడీన భారత ఇతిహాసాలు
అమృతేశ్వర ఆలయం గోడలపై చెక్కబడీన భారత ఇతిహాసాలు

[మార్చు] అమృతేశ్వర దేవాలం

హొయసల రాజుల కాలంలొ శిల్ప కళాచాతుర్యానికి ఈ దేవాలయ బయటి మండపం ఒక ప్రతీక.[1] ఈ ఆలయ బయటి మండపం తాటి, కొబ్బరి తోట ల మధ్య ఉన్నది. వెలుపలి మండపం బయటి గోడలపై అత్య అద్భుతంగా గుండ్రటి ఆకారంలొ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి(బొమ్మ లొ చూడ వచ్చు). ఈ దేవాలయం కి ఒకే విమానం ఉండడం వల్ల ఏకకుట అని పిలుస్తారు.[2]. వెలుపలి మండపం నుండి లొపలికి వెళ్ళితే లొపలి మండపం వస్తుంది. ఈ గుడి నిర్మాణ శైలి , మండపాలు బెల్‌వాడి నందున్న విద్యానారాయణ దేవాలయ శైలి ని పోలి ఉంటుంది. వెలుపలి మండపం లొ 29 దీర్ఘచతురస్ర విభాగా(ప్రక్క బొమ్మ లొ చూడవచ్చు)లు, లొపలి మండపం లొ 6 దీర్ఘచతురస్ర విభాగాలు ఉన్నాయి.[3] లొపలి గర్భ గుడి చతురస్రాకారం లొ ఉండి, గర్భ గుడి శిఖరం పై భాగం లొ కీర్తిముఖులు చెక్కబడి ఉన్నారు(బొమ్మలొ చూడండి).ఈ కీర్తి ముఖుల క్రింది భాగం దేవతా శిల్పాలు లేవు. సుఖాశిని పై హొయసలరాజుల రాజ చిహ్నమైన శాల [4] పులి తొ యుద్ధం చేస్తు సంహరిస్తున్న శిల్పం ఉన్నది.[5]
వెలుపలి మండపం బయటి గోడలపై 140 పలకల మీద భారతి ఇతిహాసాలు చెక్కబడ్డాయి.మిగతా హొయసల దేవాలయల వలే ఇక్కడి దేవాలయం పై చెక్కబడిన శిల్పాలు చెన్నవి గా కాకండా పెద్దవిగా చెక్కబడ్డాయి. వెలుపలి మండపం దక్షిణ వైపు గోడపై రామాయణ కథ 70 పలకలపై అపసవ్య దిశలొ చెక్కబడింది. ఉత్తర గోడపై 25 పలకలపై శ్రీకృష్ణ జీవిత చరిత్ర, మిగిలిన 45 పలకలపై మహాభారతం చెక్కబడింది.

కిర్తిముఖుల శిల్పాలు
కిర్తిముఖుల శిల్పాలు

ప్రసిధ్ధ హొయసల శిల్పి రువరి మల్లిటమ్మ,ఈ ఆలయం లొని గోపురం లొని పైకప్పు మీద, లొపలి మండపంలొను శిల్పాలు చెక్కాడు.[6] ఈ దేవాలయ ముంగిటి లొ ఉన్న పెద్ద శిల పై అప్పటికి కన్నడ కవి జన్న చే కూర్చ బడిన సాహిత్యం, కవితలు చెక్కబడి ఉన్నాయి.

[మార్చు] ఇది కూడా చూడండి

హొయసల సామ్రాజ్యం
చిక్‌మగళూరు

[మార్చు] Notes

  1. Gerard Foekema, A హొయసల దేవాలయాల పూర్తి మార్గదర్శక పుస్తకం, pp 37
  2. ఆలయం పై నున్న విమాన సంఖ్య తొ ఏకకుట, ద్వికుట, త్రికుట, చతుర్ఖుట,పంచకుట అని పిలుస్తారు. చతుర్ఖుట, పంచకుట కొద్దిగా అరుదు. కొన్ని మార్లు త్రికుట అంటే గర్భ గుడి కి మూడు విమానాలు ఉన్నట్టు.Gerard Foekema, రచించిన హొయసల రాజుల కాలంలొ ఆలయ నిర్మాణ శైలి, pp 25
  3. A bay is a square or rectangular compartment in the hall, Gerard Foekema, A Complete Guide to Hoysala Temples pp 36 pp 93
  4. A tower on top of the vestibule. The vestibule connects the shrine and the mantapa. The sukanasi is called the nose of the superstructure, Gerard Foekema, A Complete Guide to Hoysala Temples, pp 22
  5. According to historians C. Hayavadhana Rao, J. D. M. Derrett, B. R Joshi, Sala was a mythical founder of the empire, A Concise History of Karnataka pp 123, Dr. S.U. Kamath, History of Karnataka, Arthikaje.
  6. An article Architectural marvel by P.B.Premkumar, Spectrum, Tuesday, January 20, 2004[1]

[మార్చు] వనరులు

  • Gerard Foekema, A Complete Guide to Hoysala Temples, Abhinav, 1996 ISBN 978-81-7017-345-8
  • Dr. Suryanath U. Kamath, A Concise history of Karnataka from pre-historic times to the present, Jupiter books, 2001, MCC, Bangalore (Reprinted 2002)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com