Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
చర్చ:అడోబీ ఫోటోషాప్ - వికీపీడియా

చర్చ:అడోబీ ఫోటోషాప్

వికీపీడియా నుండి


అడోబీ ఫోటోషాప్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శించారు.
Wikipedia

వ్యాసం బాగుంది సాంకేతిక వివరణలను అందించే ఇలాంటి వ్యాసాలు తెవీకీ పాఠకులకు ఎంతో ఉపయోగ పడతాయి.
--t.sujatha 15:33, 8 ఫిబ్రవరి 2008 (UTC)


విషయ సూచిక

[మార్చు] భళా!

వాసూ! ఫొటోషాప్ వ్యాసం క్రొత్త అందాలు దిద్దుకొంటున్నది. తెలుగు వికీలో ఈ విధంగా విపులంగా ఉన్న వ్యాసాలలో ఇదే మొదటిది కావచ్చును. నీ కృషికి ప్రత్యేక అభినందనలు. వ్యాసం నిడివి 100 కిలోబైట్లు దాటితే గనుక దానిని రెండు భాగాలుగా (1. అడోబ్ ఫొటోషాప్ 2. అడోబ్ ఫొటొషాప్ వాడే విధం) విభజించడం ఉత్తమం. --కాసుబాబు 06:50, 3 మార్చి 2008 (UTC)

[మార్చు] నేను ఫోటోషాప్ వ్యాసం వ్రాస్తున్నపుడు 50 కేబి దాటినట్టు కొన్ని బ్రౌసేర్స్ కి ఇబ్బంది కావున ...

నిర్వాకులకి ఇతర మిత్రులకి, నేను ఫోటోషాప్ వ్యాసం వ్రాస్తున్నపుడు 50 కేబి దాటినట్టు కొన్ని బ్రౌసేర్స్ కి ఇబ్బంది కావున పేజిని విడగోట్టేదానికి అవకాశాలని పరిశీలించమని సూచన వస్తుంది.కావున నేను కొత్త పేజీలు ఫోతోషోప్ కి సంబంధించిన విషయం మీదనే సృష్టిస్తున్నాను.ఏవయినా అబ్యంతరాలు ఉన్నాయా.సందేహ నివృత్తి చేయగలరు.220.226.150.203 11:10, 3 మార్చి 2008 (UTC)

వాసూ! (1) ఏమీ అభ్యంతరం లేదు. మీరు చేసేదే సరైన విధానం. (2) మీరు అనువదించేటప్పుడు "ఫుల్‌స్టాప్" తరువాత "ఖాళీ (స్పేస్)" ఇవ్వడం ఒకోసారి మరచిపోతున్నారు. గమనించగలరు. (3) ఫొటోషాప్‌ను వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 13వ వారంగా ప్రతిపాదించాను. కొంచెం మిగిలి వున్న అనువాదం అప్పటికి పూర్తి చేయగలరు. (4) పుస్తకాల గురించిన సమాచారం అనువదించేటప్పుడు (మీకు అలా చేయాలనిపిస్తే) ఆంగ్ల మూలాన్ని క్లుప్తీకరించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:13, 14 మార్చి 2008 (UTC)

[మార్చు] మరొక్కసారి తొలగించిన లింకులు పునరుద్దరించేదానికి ఆలోచిస్తారా ???

ప్రదీప్ గారు ఫోటోషాప్ వ్యాసంలో లింకులు మరీ ఎక్కువగా వున్నాయి అని,అందుకే తొలగించాను అని ప్రకటించారు.వుంటే నష్టం ఏంటి? లింకులు అన్ని ఆన్ లైన్ బోధన,ఫోరంలు,బ్లాగులు,పాఠాల గురించి చాల వుపయోగపడే విధంగా ఉన్నవే కదా! నా వుద్దేశం ఫోటోషాప్ గురించి సమగ్రమయిన సమాచారం అన్నిటిని గురించి ఉంటేనే కదా ఎవరికీ కావలసింది వారు త్వరగా తెలుసుకుంటారు.లింకులన్నీ చాల జాగ్రత్తగా ఏర్చి కూర్చినవి.నా వుద్దేశం,ఇంగ్లీష్ వికి ద్వార,గూగుల్ సెర్చ్ ద్వారా సమాచార సేకరణ కి సమయము,వనరులు వృధా అవకూడదని లింకులన్నీ వివిధ శీర్షికల క్రింద వుంచింది.చాలామంది ఫోటో షాప్ వ్యాసం చాల విపులంగా ఉపయోగకరంగా ఉంది అన్నారు.నా వుద్దేశం ఈ వ్యాసం ద్వారా ఫోటోషాప్ కి సంబంధించి సమగ్ర సమాచారం ఒకే చోట దొరకాలని.మరొక్కసారి తొలగించిన లింకులు పునరుద్దరించేదానికి ఆలోచిస్తారా.vasu bojja 06:43, 17 మార్చి 2008 (UTC)

వికీపీడియా అలాగే లింకులను భండాగారం అస్సలు కాదు. ఎవరయినా విజ్ఞాన సార్వస్వంలో ఫలానా విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు, అతనికి ఆ విషయానికి సంబంధించిన ప్రతీ అంశం ఆ సార్వస్వంలోనే లభ్యమవ్వాలి. బయటి లింకులను చాలా సందర్భాలలో, ఆ వ్యాసంలో ఉన్న సమాచారాన్ని నిర్ధారించగలగటానికి వాడుకోవాలి. ఇలా బోలెడన్ని లింకులను చేర్చటం వలన అది సమగ్రమైన వివరాలను అందించటం అయిపోదు, ఒక "enquiry counter" అయిపోతుంది. రేపొద్దున ఇక్కడ ఉన్న లింకుల కంటే మరింత సమగ్రంగా వివరించే వేరే సైట్లు/బ్లాగులు/ఫోరాలు అవతరించవచ్చు, అప్పుడు వాటిని కొత్త లింకులతో ఎవరు తాజాకరిస్తారు. అయినా ఇలా లింకులను భాండాగారాలుగా "Open Directory" లాంటి సైట్లు ఇప్పటికే పని చేస్తున్నాయి, కాబట్టి ఇలా బోలెడన్ని లింకులను ఇక్కడ చేర్చేబదులు (చేసిన పనినే మళ్లీ చేయటం), ఓపెన్ డైరెక్టరీకే ఒక లింకు పడేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు వ్యాసానికి సూచించాలనుకుంటున్న ఒక మంచి లింకు ఓపెన్ డైరెక్టరీలో మీరే ఆ లింకును చేర్చవచ్చు, అప్పుడా లింకు మరింత మందికి అందుబాటులో ఉంటుంది. వ్యాసంలో ఇప్పటికే ఓపెన్ డైరెక్టరీకి ఒక లింకు ఉంది. కాబట్టి వేరే బయటి లింకుల అవసరం ఉండదని నా ఉద్దేశం. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:55, 17 మార్చి 2008 (UTC)

[మార్చు] ఫోటోషాప్ వ్యాసం ఇంగ్లీష్ వికి నుండి మరియు ఇతర సైట్లు అడోబ్ మొ.. వాటి నుండి సమాచారం సేకరింపబ

వ్యాసం ఇంగ్లీష్ వికి నుండి మరియు ఇతర సైట్లు అడోబ్ మొ.. వాటి నుండి సమాచారం సేకరింపబడింది.పేజి కింద సమాచార సేకరణ అనే శీర్షిక కింద మూలాలు ఇచ్చింది గమనించగలరు.

[మార్చు] సమాచార సేకరణ

vasu bojja 13:27, 19 మార్చి 2008 (UTC)

అలా వ్రాస్తే సరిపోదు వాసు గారు. inline citations ఉండాలి. మ్యాక్‌బుక్ ఎయిర్ వ్యాసం లాగా. సాయీ(చర్చ) 10:58, 20 మార్చి 2008 (UTC)

[మార్చు] ఫోటోలు తీసివేసేముందు చర్చా పేజీలో చర్చించి ఉంటే బావుండేది కదా !

చర్చ ఫోటోషాప్ లో ఫోటోలు ఉంచటం గురించి(ఫొటోగ్రఫీ, వాటి అనుబంద వ్యాసాల గురించి కాదు),నేను ఎగుమతి చేసిన ఫోటోలు 95 శాతం ఇంగ్లీష్ వికీపీడియా నుంచి తీసుకుని ఎగుమతి చేసినవే.మీరు(ప్రదీప్ )ఫోటోషాప్ వ్యాసంలో ఉంచిన అర్థవంతమయిన అన్ని ఫోటోలని తొలగించి మీకు ఇష్టమయిన పద్దతిలో వ్యాసం కుదించి వేశారు.ఫోటోలు తీసివేసేముందు చర్చా పేజీలో చర్చించి ఉంటే బావుండేది కదా. vasu bojja 13:26, 14 ఏప్రిల్ 2008 (UTC)

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com