Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సభ్యులపై చర్చ:Vu3ktb - వికీపీడియా

సభ్యులపై చర్చ:Vu3ktb

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] టాంకు బండ పై విగ్రహాలు

ఈ వ్యాసం పేరు "టాంకు బండ పై విగ్రహాలు" అని పెట్టారు. తెలుగులో "బండ" ఆంటే రాయి లేదా లావుగా ఉన్నది అని అర్ధం. కాని TANK BUND అంటే చెరువు గట్టు అని అర్ధం కదా. కాబట్టి, వ్యాసపు పేరును "టాంక్ బండ్" మారిస్తే బాగుంటుంది. మనం ఆంగ్ల పేరును యధాతధంగా తెలుగులో వాడుతునాము. అలా వాడేటప్పుడు, అటువంటి ఆంగ్ల పదంలో సగం "టాంకు"యధాతధంగా ఆంగ్లపదాన్ని, మిగిలిన సగాన్ని "బండ" (బండ్ కు బదులుగా)అని తెలుగులో వ్రాస్తే, తెలియని వారు, అక్కడ ఒక యుద్ధ టాంకు పెట్టారు కాబట్టి టాంకు బండ అనె పేరు వచ్చింది అనుకునే ప్రమాదం ఉన్నది.

నా ఉద్దేశ్యంలో, వ్యాసపు పేరు "టాంక్ బండ్" అని పెట్టి, ఆ వ్యాస భాగంగా, టాంకు బండ్ ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు వంటి వివరాలతో పాటుగా, ఆ టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల వివరాలు పొందుపరస్తే బాగుంటుంది.--SIVA 10:37, 8 జూన్ 2008 (UTC) నా ఉద్దేశ్యంలో, వ్యాసపు పేరు "టాంక్ బండ్" అని పెట్టి, ఆ వ్యాస భాగంగా, టాంకు బండ్ ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు వంటి వివరాలతో పాటుగా, ఆ టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల వివరాలు పొందుపరస్తే బాగుంటుంది.--SIVA 10:37, 8 జూన్ 2008 (UTC)

శివా సూచనలు చాలా సమంజసంగా ఉన్నాయి. విగ్రహాల జాబితా మాత్రమే కాకుండా ఒక్కొక్కరి గురించి రెండు మూడు వాక్యాలు పొదుపరస్తే బాగుంటుంది. "హైదరాబాదు టాంక్‌బండ్‌పై విగ్రహాలు" అని వ్యాసంపేరు మార్చాలని ప్రతిపాదిస్తున్నాను. కాని మూసలో మాత్రం "టాంకు బండ పై విగ్రహాలు" అని ఇప్పుడున్నట్లే ఉంచవచ్చుననుకొంటున్నాను--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:48, 8 జూన్ 2008 (UTC)
మరోమాట - హైదరాబాదులో ఉన్నవారెవరైనా ట్యాంకుబండ్ ఫొటో ఒకటి, కొన్ని విగ్రహాలు కూడా కనిపించేలా, తీసి జత చేయగలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:50, 8 జూన్ 2008 (UTC)
నా వద్ద ఉన్నది, కాని అందులో నేనూ ఉంటాను. పర్వాలేదంటే అప్లోడ్ చేస్తా.--విశ్వనాధ్. 07:30, 9 జూన్ 2008 (UTC)
పేరు మార్పు చెయ్యటమంటూ జరుగుతున్నప్పుడు, మళ్ళీ మూసలో ఒకటి మరొకచోట మరొకటి ఎందుకు? నా ఉద్దేశ్యంలో వ్యాసానికి పేరు "టాంక్ బండ్" అని పెట్టి, అందులో భాగంగా, టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల గురించి కాసుబాబుగారు చెప్పినట్టు ఒక్కొక్క విగ్రహం గురించి 4-5 వ్యాక్యాలు వ్రాస్తే చాల బాగుంటుంది. తరువాత, వ్యాసం టాంక్ బండ్ (Tank Bund)తొ ప్రారంభిస్తే, ఎవరైనా గూగుల్ లో ఆంగ్లంలో సెర్చ్ చేసినా ఈ వ్యాసం దొరుకుతుంది.--SIVA 17:41, 12 జూన్ 2008 (UTC)
ఈ పేరు తప్పు నాదే అనుకుంటాను! ఆ రోజుల్లో చివరలో నకారప్పొల్లు ఉంటే వికీలొ కొంచెం అయోమయం ఉన్నట్టు గుర్తు, అందుకే ఇలా కానిచ్చేశాను. ఇప్పుడు భేషుగ్గా మంచి పేరుకు మార్చవచ్చు. Chavakiran 16:23, 15 జూన్ 2008 (UTC)

[మార్చు] దృశ్యమాలిక

పైన జరిగిన చర్చ తరువాత,వికిలో పరికించి చూస్తే, టాంక్ బండ్ మీది విగ్రహాల ఫొటోలన్నీ కూడ మనకి సభ్యులు వికిలోకి ఇప్పటెకే అప్లోడ్ చేసి ఉన్నారు. ఆ బొమ్మలన్ని కూడా ఆయా మహనీయులమీది వ్యాసాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి, ఆ ఫొటోలన్నీ కూడ "టాంక్ బండ్" వ్యాసంలో ఒక దృశ్య మాలిక (Gallery)గా పొందుపరచాను. ప్రతి ఫొటోవద్ద ఆ విగ్రహం ఎవరిదో వాయబడింది మరియు వారికి సంబంధించిన వ్యాసానికి లింక్ ఇచ్చాను. దీనివల్ల, ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.

ఈ వ్యాసంలో,

  1. టాంక్ బండ్ ఎత్తు ఎంత
  2. ఎందుకు అంత ఎత్తు కట్టవలసి వచ్చింది
  3. లోయర్ టాంకుబండ్ ప్రాంతం గురించి
  4. టాంక్ బండ్ ఎన్ని కిలోమీటర్లు పొడవు
  5. ఏ సంవత్సరం నుండి, టాంక్ బండ్ మీద నుండి రహదారిని వాహనాలకు తెరచారు
  6. టాంక్ బండ్ మీద జరుపుకుంటున్న ఉత్సవాలు-వినాయక నిమజ్జనం, రకరకాల పరుగులు, కొత్త సంవత్సర వేడుకలు మొదలగునవి
  7. ఈ పురాతన కట్టడాన్ని పరిరక్షించటానికి ప్రస్తుతం తీసుకొనబడుతున్న చర్యలు

ఇత్యాది వివరాలు కూడ చేరిస్తే, వ్యాసం పూర్తి అవుతుందని నా అభిప్రాయం ఇతర సభ్యులు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో ఉన్నవారు లేదా ఈ కట్టడం గురించి మరిన్ని వివరాలు తెలిసిన సభ్యులు, ఈ వ్యాసం మీద వారి దృష్టి సారించి ఈవ్యాసాన్ని పరిపుష్టం చెయ్యగలరు.నా ప్రయత్నంగా నేను వివరాల సేకరణ మొదలు పెట్టాను, కాలక్రమేణా పొందుపరచగలను.--SIVA 02:30, 15 జూన్ 2008 (UTC)

శివా చేసిన మార్పులు, సూచనలు కూడా చాలా సముచితంగా ఉన్నాయి. అభినందనలు. టాంక్‌బండ్ మీద విగ్రహాలు ఉన్న మహానుభావులందరి గురించిన వ్యాసాలను సమగ్ర వ్యాసాలుగా తీర్చాలని నా ఆకాంక్ష. వీరి గురించి ప్రభుత్వం చిన్న చిన్న పుస్తకాలు (Booklets) ప్రచురించింది. క్రిందటి సెలవులలో 20 పుస్తకాలు విశాలాంధ్రలో కొన్నాను నేను. సమయం చూసుకొని ఆయా వ్యాసాలపై పని సాగిస్తాను. అందరూ సహకరించవలెనని విన్నపం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:52, 15 జూన్ 2008 (UTC)

[మార్చు] వ్యాసం విస్తృతి

ఈ వ్యాసంలో టాంక్ బండ్ రోడ్డు గురించే కాక హుస్సేన్ సాగర్ చెరువు గురించి కూడా రాస్తున్నట్టున్నారు. హుస్సేన్ సాగర్ అనే మరో వ్యాసం కూడా ఉంది. ఈ రెండింటిని కలిపేద్దామా? లేక విడివిడిగా వ్యాసాలుగా తీర్చుదిద్దుదామా? --వైజాసత్య 14:28, 15 జూన్ 2008 (UTC)

విడివిడిగానే ఉండనీయండి. కొంత ఓవర్‌లాప్ తప్పదు. హుస్సేన్ సాగర్ వ్యాసం విస్తరించినపుడు ఈ సమస్య పరిష్కారం కావచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:39, 15 జూన్ 2008 (UTC)
నాకేమీ పెద్దగా ఒవర్ లాప్పింగ్ కాని, వ్యాసంలో హుస్సేన్ సాగర్ గురించి ఎక్కువ వాక్యాలు గాని ఉన్నయనిపించట్లేదు. కాసుబాబుగారు అన్నట్టు, మనం వ్రాసేది హుస్సేన్ సాగర్ గట్టు గురించి. కాబట్టి కొద్దిగానన్నా ఆ చెరువు గురంచి వ్రాయటం వల్ల, ఈ వ్యాసం మాత్రమే చదెవే వారికి పూర్తి వివరాలు అందుతాయి. వారు మరిన్ని వివరాలు కావాలనుకుంటే, ఈ వ్యాసం నుండి హుస్సేన్ సాగర్ వ్యాసానికి లింక్ ఎలాగూ ఉన్నది. కాబట్టి, నా ఉద్దేశ్యంలో, ఈ రెండు వ్యసాలు విడివిడిగానే ఉంచి మరింత విస్తరిస్తేనె బాగుంటుంది.హైదరాబాద్ వ్యాం నుండి కూడ ఈ వ్యాసానికి లింక్ ఇస్తే, ఆ వ్యాసం చదివే వారు మరిన్ని వివరాలకొరకు, ఈ వ్యాసం చదువుకోవచ్చు.--SIVA 00:55, 17 జూన్ 2008 (UTC)


[మార్చు] ఈ వారం వ్యాసాలు దిన పత్రికలో

నాకొక అలోచన వచ్చింది! వికీలో ప్రతివారం "ఈ వారపు వ్యాసం" గా పూర్తిగా వ్రాయబడిన/పరిణితి గలిగిన వ్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగు దిన పత్రికలన్నిటికి ఆదివారం అనుబంధాలు ఉన్నాయి. అందులో ఏదయినా పత్రికకు, ప్రతివారం, వికీలో ప్రర్శించబడిన/బడుతున్న "ఈ వారం వ్యాసం" ను ప్రచురించటానికి అనుమతి ఇస్తే ఎలా ఉంటుంది. వ్యాసం చివర తెలుగు వికీలోకి ఎలా ప్రవేశించాలి, వెబ్ చిరునామా వివరాలు ఒకటి రెండు వాక్యాలు జతపరచాలి. దీనివల్ల, ఈ వారం వ్యాసం వేల మంది చదువుతారు. అందులో పదిమందయిన ఆ విషయంమీద ఇంకా ఎక్కువ సమాచారం తెలిసినవారయి, వికిలోకి వచ్చి, వ్యాసాన్ని మరింత పరిపుష్టం చెయ్యచ్చు. ఇంకా అనేకమంది, తెలుగు వికి తెలియని తెలుగు వారు వికీ గురించె తెలుసుకుని, సభ్యులుగా చేరి వారి వారి కంట్రిబ్యూషన్ కూడ చేసే అవకాశం ఉన్నది. ఇతర సభ్యులు, ఈ విషయం మీద చర్చించగలరు.--SIVA 10:19, 8 జూన్ 2008 (UTC)

వికీలో ఉన్న వ్యాసాలన్నిటినీ ఎవరయినా ఏవిధంగానయినా ఉపయోగించుకునే/ప్రచురించుకోగలిగే అవకాశం ఉంటుంది.అందుకు వారు ఎవరివద్ద నుండి అనుమతి కూడా తీసుకోనవసరం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:37, 8 జూన్ 2008 (UTC)
GFDL లైసెన్సు గురించి బహుశా తెలియకపోవడం వల్ల శివా అలా "అనుమతిస్తే" అని వ్రాశారు అనుకొంటాను. కాని ఆయన ఆలోచన సరైనదే. విద్యాలయాలు, పత్రికలు వికీ ప్రగతికి తోడ్పడగలిగే శక్తి కలిగి ఉన్నాయి. కాని అందుకు ఎవరు ఉత్సాహం చూపుతారో చూడాలి. ప్రస్తుతం వస్తున్న "ఈ వారం వ్యాసాలు" ఇంకాస్త మెరుగుపరిస్తే గాని "విశేష వ్యాసాలు" స్థాయికి చేరుకోవు. ప్రస్తుతం మన పని ఇలా కొనసాగిద్దాం. ఆచరణ సాధ్యమైతే శివా సూచన అమలు చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:33, 8 జూన్ 2008 (UTC)

[మార్చు] శివ సమాధానం

ప్రచురణకు "అనుమతిస్తే" అని ఎందుకు వ్రాశానంటే, మనకు తెలుసు వికీలో ఉన్న వ్యాసాలకు ఎవరూ అనుమతి తీసుకోకుండా ప్రచురించవచ్చని. కాని, పత్రికల వారికి తెలియక పోవచ్చునుగదా. వారు, దీనికి ప్రచురణకు అనుమతి పొందాలి, ఎవరిదగ్గరనుంచి పొందాలి అని భావిస్తూ ఉండచ్చు. అందుకని, వికీ నిబంధనలు అనుమతిస్తే, కొన్ని సెలక్ట్ వార పత్రికలకు (అతి కొద్ది మిగిలినాయి) లేదా దిన పత్రికలకు వికీ ద్వార అఫీషియల్ గా తెలియ చేస్తే(ఈ మైలు ద్వార) కొన్ని వ్యాసాలు వరుసగా ఏదయినా వార/దిన పత్రిక ప్రచురించటం మొదలు పెట్టవచ్చు. ఒక్కటే నిబంధన, వ్యాసం చివర రెండువాక్యాలు తెలుగు వికీ చిరునామా, అందులోకి ఎలా వెళ్ళాలి అని మాత్రం తప్పనిసరిగా తెలియచేయాలి.దీనివల్ల తెలుగు వికీ ఎక్కువ ప్రాచుర్యం సంపాయించి మరింతమంది చురుకైన సభ్యులను పొందవచ్చని నా ఆకాంక్ష.--SIVA 10:32, 15 జూన్ 2008 (UTC)

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com