హారతి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మంగళ హారతి హిందూ సంప్రదాయ దేవతార్చనలో ఒక ముఖ్యమైన భాగం.
ప్రతి దేవత యొక్క పూజ పూర్తయిన తరువాత కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు. సాధారణంగా ఈ హారతి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవారు ఆయా దేవతల మంగళ హారతి పాటని పాడతారు.