సుమన్ షెట్టి
వికీపీడియా నుండి
సుమన్ షెట్టి | |
జన్మ నామం | సుమన్ షెట్టి |
జననం | మే 1 1981 (వయసు 27) |
ప్రముఖ పాత్రలు | జయం బృందావన కాలనీ యఞం ఆడువారి మాటలకు అర్ఠాలే వేరు హ్యాపీ |
సుమన్ షెట్టి ఒక ప్రముఖ తెలుగు హాస్య నటుడు. దర్సకుడు తేజ ఇతన్ని జయం చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు. ఇతడు తెలుగు , తమిళ భాషలలో కలిపి సుమారు 50[ఆధారం కోరబడినది] చిత్రాలలో నటించారు.
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుమన్ షెట్టి పేజీ