సిసింద్రీ
వికీపీడియా నుండి
నాగార్జున అక్కినేని కొడుకు అఖిల్ తో నటించిన సినిమా - సిసింద్రీ (సినిమా)
సిసింద్రీ ఒక రకమైన దీపావళిలో కాల్చే మతాబు. ఇవి చిన్నగా ఉండి, వెలిగించిన వెంటనే చురుగ్గా గమ్యం లేకుండా తిరుగుతాయి. పిల్లలు ఎక్కువగా వీటిని కాల్చడానికి ఇష్టపడతారు.