Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సహాయము:విభాగం - వికీపీడియా

సహాయము:విభాగం

వికీపీడియా నుండి

విభాగ శీర్షిక సింటాక్సును వాడి, పేజీని విభాగాలుగా విడగొట్టవచ్చు.

విషయ సూచిక

[మార్చు] విభాగాల సృష్టి, క్రమసాంఖ్యీకరణ

విభాగాలను వాటి శీర్షికలు సృష్టించడం ద్వారా సృష్టించవచ్చు, ఇలాగ:

==విభాగం==

===ఉపవిభాగం===

====ఉప-ఉపవిభాగం====

ఒక్క ఈజీక్వల్టు సంకేతాన్ని మాత్రం వాడకండి (=పేరు=); పేజీ పేరు పరిమాణంలో ఉన్న విభాగాన్ని సృష్టిస్తుంది. పేజీ పేరును ఆటోమాటిగ్గా పెట్టేసే ఏర్పాటు ఇప్పటికే వికీలో ఉంది.

అభిరుచులలోని ఆటో నంబరు శీర్షికలు అంశాన్ని ఎంచుకుంటే విభాగ శీర్షికలకు ఎదురుగా సంఖ్య వచ్చి చేరుతుంది.

ఓ పేజీలోని విభాగాల పేర్లన్నీ విశిష్టంగా ఉంటే బాగుంటుంది. ఇది ఉపవిభాగాలకు కూడా వర్తిస్తుంది. ఒకే పేరుతో ఉన్న వివిధ విభాగాల/ఉపవిభాగాల వల్ల ఇబ్బందులు:

  • విభాగాన్ని దిద్దుబాటు చేసాక, సభ్యులు తికమకపడి తప్పు విభాగానికి రావచ్చు; కింద కూడా చూడండి.
  • ఆటోమాటిగ్గా చేరే దిద్దుబాటు సారాంశం అయోమయంగా ఉంటుంది.

పేజీలోని విభాగం అంటే ఆ పేజీలో ఇమిడ్చిన మూస లేదా వేరే పేజీ అయినా కావచ్చు. ఇలా ఇమిడ్చినందువలన పేజీ ఆకృతి మారిపోదు. సహాయము:మూస#Composite_pages చూడండి. ఈ విధంగా ఆ విభాగానికి ప్రత్యేకంగా దిద్దుబాటు చరితం ఉంటుంది. అలాగే, దీనివలన ఆ పేజీని ప్రత్యేకంగా వీక్షించవచ్చు.

పేజీ ఒక మూసను పిలిచినపుడు, ఆ మూసలోని విభాగాల సంఖ్యలు పిలుస్తున్న పేజీలోని స్థానానికి అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక పేజీలోని మూడో విభాగం మూసను పిలిచినపుడు ఆ మూసలోని మొదటి విభాగం పిలుస్తున్న పేజీలో నాలుగో విభాగమవుతుంది. మూసలో మొదటి విభాగానికంటే ముందున్న పాఠ్యం పిలుస్తున్న పేజీలోని మూడో విభాగంలోకి చేరుతుంది.

[మార్చు] విషయ సూచిక (TOC)

మూడు కంటే ఎక్కువ శీర్షికలున్న పేజీలోకి విషయసూచిక ఆటోమాటిగ్గా వచ్చి చేరుతుంది. కింది సందర్భాలలో అది రాదు:

  • (సభ్యునికి) అభిరుచుల్లో అది వద్దని నిశ్చయించుకున్నపుడు
  • (వ్యాసంలో) చమత్కార పదాలు __NOTOC__ (అనే మాటను ఇరువైపులా రెండు అండర్ స్కోర్ల తో) దిద్దుబాటు పెట్టెలో చేర్చినపుడు

__FORCETOC__ గానీ, లేదా __TOC__ గానీ (అనే మాటను ఇరువైపులా రెండు అండర్ స్కోర్ల తో) దిద్దుబాటు పెట్టెలో చేర్చినపుడు శీర్షికలు మూడు కంటే తక్కువ ఉన్నా విషయసూచిక వచ్చి చేరుతుంది.

__FORCETOC__ వాడినపుడు విషయసూచిక మొట్టమొదటి విభాగానికంటే ముందు వచ్చి చేరుతుంది. __TOC__ వాడినపుడు, అది ఎక్కడ పెట్టారో అక్కడా విషయసూచిక వస్తుంది. దీనితో విసూను ఏ స్థానంలోనైనా పెట్టవచ్చు; ఉదాహరణకు కుడివైపున లేదా ఏదైనా పట్టికలో.

విషయసూచిక కంటే ముందు కొంత వ్యాస విషయం ఉండవచ్చు. దీన్ని ప్రవేశిక లేక ఉపోద్ఘాతం అంటాం. విషయసూచిక ఈ ప్రవేశికకు పై భాగాన కావాలనుకుంటే, __TOC__ ను వ్యాసపు దిద్దుబాటు పేజీలో పై భాగాన ఉంచితే సరిపోతుంది.

__NOTOC__ ను వాడి అసలు విషయ సూచికను లేకుండానే చెయ్యవచ్చు.

సారాంశం:

పదం వివరణ
__NOTOC__ పేజీలో విషయసూచిక లేకుండా చేస్తుంది.
__FORCETOC__ విభాగాలు ఎన్నున్నప్పటికీ విషయ సూచిక కనబడేలా చేస్తుంది. పదాన్ని ఎక్కడ ఉంచినప్పటికీ, విషయసూచిక ఎల్లప్పుడూ మొట్టమొదటి విభాగానికంటే ముందు వచ్చి చేరుతుంది.
__TOC__ ఈ పదాన్ని పేజీలో ఎక్కడ ఉంచితే ఆ స్థానంలో విషయసూచిక కనబడేలా చేస్తుంది. (ఒకవేళ __NOTOC__ అనే పదం ఉంటే దాన్ని పక్కన పెట్టేస్తుంది). ఒకటి కంటే ఎక్కువ __TOC__ పదాలు వాడినా ప్రయోజనమేమీ ఉండదు. మొదటి పదం ఉన్న చోట విషయసూచిక కనబడుతుంది. మిగిలిన వాటిని పట్టించుకోదు.

కింది మూసను వాడి విషయసూచికను పేజీకి కుడివైపున ఉండేలా చెయ్యవచ్చు.

{{TOCright}}

[మార్చు] విభాగాలను లింకు చెయ్యడం

విభాగాల లంగర్ల ద్వారా ఒక పేజీలోని విభాగానికి నేరుగా లింకు ఇవ్వవచ్చు. విషయసూచిక లోని విభాగాల శీర్షికలను నొక్కినపుడు సదరు విభాగానికి నేరుగా దూకవచ్చు. ఈ లంగర్ల ద్వారా ఒక పేజీలోని ఒక విభాగం నుండి అదే పేజీలోని మరో విభాగానికి లింకు ఇవ్వవచ్చు.

ఉదాహరణకు ఈ విభాగపు మొదట్లో తయారైన html కోడు ఇది:

<p><a name="విభాగాలను లింకు చెయ్యడం" id="విభాగాలను_లింకు_చెయ్యడం"></a></p>   
<h2>విభాగాలను లింకు చెయ్యడం</h2>

ఈ విభాగానికి లింకు (విభాగాలను లింకు చెయ్యడం) ఇలా ఉంటుంది:
[[సహాయము:విభాగం#విభాగాలను లింకు చెయ్యడం|విభాగాలను లింకు చెయ్యడం]]

అదే పేజీలోని ఒక విభాగానికి లింకు ఇచ్చేందుకు [[#విభాగం పేరు|కనబడే పాఠ్యం]] అనీ, వేరే పేజీలోని విభాగానికి లింకు ఇచ్చేందుకు [[పేజీ పేరు#విభాగం పేరు|కనబడే పాఠ్యం]] అని రాయాలి.

ఈ లంగర్లకు విభాగపు లోతు గురించి పట్టింపు ఉండదు. విభాగమైనా, ఉపవిభాగమైనా, ఉప-ఉపవిభాగమైనా లింకు ఇచ్చే పద్ధతి ఒకటే.

ఉదా: [[#ఉపవిభాగం పేరు]], [[#ఉప-ఉపవిభాగం పేరు]] etc.

ఒకే పేరున్న విభాగపు పేర్లకు ఒక అండరుస్కోరుతో సహా సంఖ్య చేరుతుంది. ఉదాహరణకు ఫలా పేరుతో మూడు విభాగాలు ఉంటే వాటి పేర్లు ఫలానా, ఫలానా_2, ఫలానా_3 అవుతాయి. అయితే, "ఫలానా_2" లేదా "ఫలానా_3" లో దిద్దుబాటు చేసాక సభ్యులు తికమకపడి దిద్దుబాటు సారాంశం ద్వారా "ఫలానా" విభాగానికి వెళ్ళే అవకాశముంది.

ఏదైనా విభాగానికి ఖాళీ స్పేసు శిర్షికగా ఉంటే విషయసూచికలో వచ్చే లింకు పనిచెయ్యదు.

విభాగపు శీర్షిక లేకుండా లంగరు లక్ష్యాన్ని సృష్టించవచ్చు. ఉదాహరణకు:
<span id="anchor_name"></span>. అయితే ఇది కొన్ని పాత బ్రౌజర్లలో పనిచెయ్యకపోవచ్చు.

విభాగపు శీర్షికలలో తేదీ ఫార్మాటు అంశం విభాగపు లింకును జటిలతరం చేస్తుంది.

విభాగపు శీర్షికలలో ఉండే అంతర్గత లింకు ఇబ్బందేమీ కలిగించదు:

పేజీలోని ఏదైనా స్థానానికి లింకు ఇచ్చే విధానం కోసం పేజీకి లింకు ఇచ్చే విధానం చూడండి.

[మార్చు] విభాగాలను లింకు చెయ్యడం, దారిమార్పులు

పేజీ పేరు మార్చినపుడు ఆటోమాటిగ్గా దారిమార్పు తయారైనట్లు, విభాగం పేరు మార్చినపుడు కాదు. పేజీకి లింకయ్యే పేజీల జాబితా (ఇక్కడికి లింకున్న పేజీలు) ఉన్నట్లుగా, విభాగానికి లింకయ్యే పేజీల జాబితా తయారు కాదు. కింది వికల్పాలను పాటించవచ్చు:

  • విభాగాలకు నేరుగా లింకు ఇచ్చే బదులు, ఆ విభాగానికి దారిమార్పు చేసే పేజీకి లింకు ఇవ్వండి; విభాగపు పేరు మారినపుడు దారిమార్పు పేజీలో లక్ష్యం పేరును మారిస్తే సరిపోతుంది. ఈ పద్ధతి వలన ఆ విభాగపు "ఇక్కడికి లింకున్న పేజీల" జాబితా ఏర్పడుతుందన్నమాట.
  • ఒక లంగరు పెట్టి దానికి లింకు ఇవ్వండి
  • వికీటెక్స్టులో విభాగం మొదట్లో ఆ విభాగానికి లింకున్న పేజీల జాబితాను ఒక కామెంటులో పెట్టండి
  • విభాగాన్ని ఒక ప్రత్యేక పేజీగా చెయ్యండి. ఆ పేజీని మాత్రూపేజీలోకి ట్రాన్స్ క్లూడు చెయ్యండి , లేదా దాని నుండి లింకు ఇవ్వండి; ఇక ఆ విభాగానికి లింకు ఇచ్చే బదులు ఈ కొత్త పేజీకే లింకు ఇవ్వవచ్చు.

దారి మార్పు పేజీల్లో వర్గం పేరు రాసి, ఈ పేజీలను వర్గీకరించవచ్చు. దారిమార్పు లక్ష్యం విభాగమైనపుడు ఈ దారిమార్పు పేజీ ద్వారా వర్గం విభాగానికి లింకు కలిగి ఉంటుంది. కానీ విభాగం నేరుగా వర్గానికి లింకు పొందదు.

[మార్చు] విభాగాల దిద్దుబాటు

విభాగపు శీర్షిక పక్కన ఉన్న "[మార్చు]" లింకును నొక్కి, విభాగంలో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. అభిరుచులు లో నిశ్చయించుకుంటే, విభాగపు శీర్షికపై కుడినొక్కు నొక్కి కూడా అలా చెయ్యవచ్చు. దీన్నిఒ "విభాగపు దిద్దుబాటు అంశం" అంటారు. ఈ అంశం వాడినపుడూ కింది URL కు పోతుంది:

http://te.wikipedia.org/w/wiki.phtml?title=Help:Section&action=edit&section=2

ఈ URLలో విభాగపు శీర్షికల పేర్లు కాక, విభాగపు సంఖ్యలు వాడారు, గమనించండి. ఉపవిభాగాలకు కూడా ఒక అంకే ఉంటుంది. ఉదాహరణకు 2.1 విభాగం 2.1 అని కాక 3 గాను, విభాగం 3 4గాను ఉంటాయన్నమాట. URlను నేరుగా టైపించి కూడా సంబంధిత దిద్దుబాటు పేజీకి వెళ్ళవచ్చు.

మిగతా విభాగాలతో సంబంధం లేకుండా ఒక విభాగంలో దిద్దుబాట్లు చెయ్యగలిగే పక్షంలో ఇది చాలా వీలుగా ఉంటుంది. ఒకవేళ అలాంటి సంబంధం ఉండి ఇతర విభాగాల అవసరం కలిగినపుడు సదరు విభాగాలను లేదా పూర్తి పేజీని వేరే విండోలో తెరచి ఉంచుకోవచ్చు. పెద్ద పేజీలలో దిద్దుబాటు చెయ్యడంలో ఉన్న ఇబ్బందులను విభాగపు దిద్దుబాట్లతో తొలగించుకొనవచ్చు.

పేజీలో ఎక్కడైనా "__NOEDITSECTION__" అనే పదం ఉంటే ఇక ఆ పేజీలోని విభాగాలకు [మార్చు] లింకులు రావు. అది విభాగపు దిద్దుబాటును పూర్తిగా అచేతనం చెయ్యదు; కుడి నొక్కు ద్వారా గానీ, url ద్వారాగానీ దిద్దుబాట్లు మామూలుగానే చేసుకోవచ్చు.

కొత్త విభాగాన్ని చేర్చేందుకు దాని ముందు లేదా వెనక ఉన్న విభాగాన్ని దిద్దుబాటు చేసి చేర్చవచ్చు. పేజీకి అడుగున విభాగాన్ని చేర్చేందుకు కింది URL కు వెళ్ళి చెయ్యవచ్చు:

http://meta.wikimedia.org/w/wiki.phtml?title=Meta:Sandbox&action=edit&section=new

దీని కొరకు చర్చాపేజీల్లో "+" లేదా "కొత్త వ్యాఖ్య రాయి" అనే లింకు ఉంటుంది. ఈ లింకులను నొక్కినపుడు "విషయం/శీర్షిక" అనే ఒక కొత్త టెక్స్టు పెట్టె వస్తుంది. ఆ పెట్టెలో టైపు చేసే పాఠ్యం కొత్త విభాగానికి శీర్షిక అవుతుంది. అలాగే అదే దిద్దుబాటు సారాంశం కూడా అవుతుంది.

[మార్చు] మొట్ట మొదటి విభాగానికంటే ముందున్న వ్యాసభాగాన్ని దిద్దుబాటు చెయ్యడం

మొట్ట మొదటి విభాగాని కంటే ముందున్న భాగాన్ని (ఉపోద్ఘాతాన్ని) దిద్దుబాటు చేసేందుకు ప్రత్యేక లింకేమీ లేదు. అయితే, దీనికో మార్గం ఉంది. http://te.wikipedia.org/w/wiki.phtml?title=Help:Section&action=edit&section=0 అనే లింకుకు వెళ్ళి దిద్దుబాటు చెయ్యవచ్చు. దీనికో తేలికైన మార్గం ఉంది: విభాగాలను దిద్దుబాటు చెయ్యడానికి వెళ్ళే లింకులోని విభాగ సంఖ్యను 0 (సున్నా) గా మార్చితే ఈ భాగానికి వెళ్ళవచ్చు.

జావాస్క్రిప్టు ద్వారా కూడా ఈ URLను సృష్టించవచ్చు. w:en:Wikipedia:WikiProject User scripts/Scripts/Edit Top చూడండి.

{{Edit-first-section}}, {{Edit-top-section}} అనే మూసల ద్వారా ఉపోద్ఘాత భాగానికి (విభాగం 0) కూడా మార్చు లింకును సృష్టించవచ్చు.

సహాయము:విభాగ దిద్దుబాటు నమూనా చూడండి.

[మార్చు] మునుజూపు

విభాగాన్ని దిద్దుబాటు చేసటపుడు కనిపించే మునుజూపు, పూర్తి పేజీలోని ఆ భాగం కనిపించే విధానానికి తేడా ఉండవచ్చు. ఉదాహరణకు, పై విభాగంలోని బొమ్మ కింది విభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఉండవచ్చు. కాన్నీ కింది విభాగపు దిద్దుబాటు మునుజూపులో ఆ బొమ్మ కనబడదు.

దిద్దుబాటు చేసేది విభాగాన్ని అయినప్పటికీ, దిద్దుబటు పేజీలో మాత్రం పూర్తి పేజీలో వాడిన మూసలన్నీ ఒక జాబితాగా కనిపిస్తాయి.

[మార్చు] ఉపవిభాగాలు

విభాగంలో దిద్దుబాటు చేసేటపుడు దానిలోని ఉప విభాగాలు కూడా దిద్దుబాటు పేజీలోకి వస్తాయి. అపుడు, పై విభాగపు సంఖ్య ఎప్పుడూ 1 ఉంటుంది. దానిలోని ఉపవిభాగాల సంఖ్యలు 1.1, 1.2, 1.3.. ఇలా ఉంటాయి.

[మార్చు] పెద్ద విభాగాలతో ఉన్న పేజీలో దిద్దుబాటు చెయ్యడం

పేజీలో చాలా పెద్ద విభాగాలుంటే, లేదా పేజీ చాలా పెద్దదై, విభాగాల కింద విభజించబడి ఉండకపోతే, అంత పెద్ద పేజీలను దిద్దుబాటు చెయ్యడంలో కొన్ని బ్రౌజర్లు ఇబ్బంది పడతాయి. అలాంటపుడు:

  • append a section by specifying a large section number (too large does not matter); however, one has to start with a blank line before the new section heading
  • append content to the last section by not starting with a section heading; however, with the limitations of one's browser or connection, one cannot revert this, or edit one's new text.

If one can view the wikitext of a large section, one can divide the page into smaller sections by step by step appending one, and finally deleting the original content (this can be done one large section at a time). Thus temporarily there is partial duplication of the content, so it is useful to put an explanation in the edit summary.

సహాయము:Editing sections of included templates


[మార్చు] పాదపీఠికను దిద్దుబాటు చెయ్యడం

To edit a footnote rendered in a section containing the code <references />, edit the section with the footnote mark referring to it, see Help:Footnotes.

[మార్చు] విభాగాలు X వేరువేరు పేజీలు X ట్రాన్స్ క్లూజన్

వేరువేరు పేజీల ప్రయోజనాలు:

  • ఇక్కడికి లింకున్న పేజీలు అంశం
  • వేరువేరు దిద్దుబాటు చ్వరితాలు
  • the మూస:Peisl applies per page
  • పేరుమార్చగానే ఆటోమాటిక్ దారిమార్పు
  • చిన్నపేజీ లోడు కావడం పెద్దదాని కంటే తేలిక
  • విడివిడిగా వర్గాల్లో చేర్చవచ్చు (కింద కూడా చూడండి)
  • with Semantic MediaWiki: have separate annotations

Advantages of one large page with sections:

  • loading one large page is faster and more convenient than loading several small ones
  • searching within one large page (the page itself or the wikitext) with a local search function is faster and in some respects better than searching several pages (for which one has to search the whole project); also the TOC provides for convenient navigation.
  • enforces the cohesion of a concept that while having several definitions needs independent editing.

An alternative is composing a page of other pages using the template feature (creating a compound document by Transclusion). This allows easy searching within the combined rendered page, but not in the combined wikitext. As a disadvantage, a title for each page has to be provided. For the pre-expand include size limit this is disadvantageous even compared with one large page: the pre-expand include size is the sum of the pre-expand include sizes of the components plus the sum of sizes of the wikitexts of the components.

[మార్చు] పైన చూపిన నమూనాల కోసం విభాగాలు

[మార్చు] నమూనా a

ఈ విభాగం #విభాగాలను లింకు చెయ్యడం నుండి లింకై ఉంది.

[మార్చు] నమూనా http://a

ఈ విభాగం [[#విభాగాలను లింకు చెయ్యడం] నుండి లింకై ఉంది.

[మార్చు] ఇవి కూడా చూడండి

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com