వర్గము
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
బీజ గణితము లో ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చే లబ్దాన్ని ఆసంఖ్య యొక్క వర్గము అంటారు. అంటే ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనాలంటే ఆ సంఖ్యను దాని తోనే గుణించాలి. x అనే సంఖ్య యొక్క వర్గాన్ని గణిత పరంగా x2 అని రాస్తారు.
x అనేది ఒక ధనాత్మక సంఖ్య అయితే x2 x యూనిట్లు పొడవైన భుజం గల చతురస్రము యొక్క వైశాల్యానికి సమానం. ఏదైనా ఒక ధనాత్మక పూర్ణ సంఖ్య మరొక పూర్ణ సంఖ్య యొక్క వర్గానికి సమానమైతే దానిని వర్గ సంఖ్య లేక వర్గం అంటారు