వంకాయల సత్యనారాయణ
వికీపీడియా నుండి
వంకాయల సత్యనారాయణ | |
జననం | 1940 విశాఖపట్నం, చవల వారి వీధిలో |
---|---|
ఇతర పేర్లు | వంకాయల |
వృత్తి | నటుడు |
సంతానం | 2 ఆడ పిల్లలు |
తండ్రి | వెంకటరామగుప్త |
తల్లి | సుభద్రమ్మ |
వంకాయల సత్యనారాయణ సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు.
[మార్చు] ఇతర విశేషాలు
- 1958లో కొచ్చిన్‌లో ఎన్సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా బెస్ట్ జూనియర్ క్యాడెట్‌గా నిలిచారు.
- 1958లో కొచ్చిన్‌లో ఎన్సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్ బోట్ రోయర్ బహుమతిని గెలుచుకున్నారు.
- 1960లో ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు.
- 1960 ఆగస్టులో షూటింగ్ కాంపిటీషన్లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
- బి.కాంలో గోల్డ్‌మెడల్ అందుకున్నారు.