రాం చరణ్ తేజ
వికీపీడియా నుండి
కొణిదెల రామ్ చరణ్ తేజ | |
బొమ్మ:Charansim.jpg రామ్ చరణ్ |
|
జన్మ నామం | కొణిదెల రామ్ చరణ్ తేజ |
జననం | మార్చి 27 1986 (వయసు 22) హైదరాబాదు |
ఇతర పేరు(ర్లు) | చెర్రీ |
వెబ్సైటు | http://www.cherryfans.com/ |
ప్రముఖ పాత్రలు | చరణ్ (చిరుత) |
రామ్ చరణ్ తేజ (Ram Charan Teja) ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు.ఇతని మొదటి సినిమా "చిరుత"(అక్టోబర్ 2007).
రామ్ చరణ్ తేజ 27.03.1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు.