మామగారు
వికీపీడియా నుండి
మామగారు పేరుతో మరిన్ని వ్యాసములు కలవు. మామగారు సినిమా కొరకు ఇక్కడ చూడండి మామగారు (1991 సినిమా)
మామగారు అనునది ఒక బందు సూచక పిలుపు. మావయ్య లేదా భర్త యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడల్లే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలువుట జరుగుతుంది.