మధురానగరిలో
వికీపీడియా నుండి
మధురానగరిలో (1991) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | నిరోషా, చిన్నా |
సంగీతం | బాలకృష్ణన్ |
నిర్మాణ సంస్థ | భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది మళయాళం లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన గాడ్ ఫాదర్ సినిమాకు రీమేక్. తెలుగులో కూడా అత్యంత ప్రజాధరణ పొందినది.
[మార్చు] కధ
ఇది కొంత క్రైమ్, సస్పెన్స్ కలసిన చిత్రం.
ఇది తన అన్నయ్య అకస్మాత్తుగా అదృశ్యమవడంతో అతడిని వెతుకుతూ వచ్చి, కొందరి ఆకతాయి అబ్బాయిల సహాయంతొ అతడి అదృశ్యానికి కారణాలు వెతికి, అతడి మరణానికి కారణమైన వాళ్ళను పోలీసులకు అప్పగించే ఒక చెల్లెలి యొక్క కధ.