ఫాంట్లు
వికీపీడియా నుండి
[మార్చు] అక్షర రూపాలు
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. వీటిలో కొన్ని అందరికి అన్ని విధాల ఉపయోగించుకునే వీలుగా వుండే లైసెన్సు(ఉదా: పోతన ఫాంటు) తో వుంటే మరి కొన్ని కంప్యూటర్ లో చూడటానికి, ప్రింటు చేసుకోవాటానికి అనుమతి వుండే లైసెన్సు ( ఉదా: ఈనాడు ఫాంటు) తో వుంటాయి.