Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా చర్చ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి - వికీపీడియా

వికీపీడియా చర్చ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి

వికీపీడియా నుండి

[మార్చు] Adminship requirements

Now that we have translated this page. I think we need to make some minor modifications to it to suite telugu wiki requirements. For example Adminship requirements seems to be too high for telugu wiki as this written for english wiki. We need to set our own standards for Adminship in telugu wiki. Comeup with some suggestions.

  • Chaduvari, can you translate the adminship requirements/standards page from english.
  • I think we should change 1000+ edit requirement to 300+ or 500+ because I dint had 1000 edits when I was granted sysop.

--వైఙాసత్య 14:11, 25 August 2005 (UTC)


ఇంగ్లీషు వికీపీడియా లో చూసాను కానీ ప్రత్యేకించి Adminship requirements కనపడలేదు. ప్రతిపాదన విధానం ఉంది. దాని అనువాదం ఈ వ్యాసం లోనే ఉంది చూడండి. కానీ ఈ పేజీలో ఒక ఆసక్తి కరమైన చర్చ జరిగింది. దానిలో ఎక్కువ మంది అభిప్రాయ పడింది మాత్రం ఒక ఖచ్చితమైన నిబంధన ఏదీ ఉండ రాదని. నేనూ అలాగే భావిస్తున్నాను. కాకపోతే మనం ఒక ప్రశ్నావళి తయారు చేసి నిర్వాహకులు కాగోరు వారు వాటికి సమాధానం తెలుసుకొని ఉండాలనే నియమం పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. వెయ్యో, ఐదు వందలో దిద్దుబాట్లు ఉండాలని పెట్టింది అందుకే గదా!--Chaduvari 13:55, 26 August 2005 (UTC)
yes, thats a very nice idea. I think we need to have a questionaire (that will ensure that the person knows most of the basics). Though we might translate it from en wiki we need to add our own touch too. I found this page on en wiki en:Wikipedia:Requests for adminship/Standards. I think it doesnot hurt to have this page though we will not have requirements because ultimately decision lies in the hands of wikipedians.--వైఙాసత్య 14:12, 26 August 2005 (UTC)

[మార్చు] I prefer to have this 1000 posts limit

Considering the nature of wiki, once the number of members grow it is very much possible to get into conflicts. And in those cases the admins plays a vital role, it is better to have them as 1000 post minimum limit, eventhough initial cases upto 5 or 10 people we can bypass this, because we need admins in the begining.

Also experience makes them good Admins. Chavakiran  :-)

[మార్చు] నిర్వాహకత్వం

ఒక సభ్యుని నిర్వాహకత్వం కోసం పరిశీలించేటపుడు వారు ఎన్ని దిద్దుబాట్లు చేశారని కాకుండా ఎన్ని విశేష వ్యాసాలను రాశారు/లేదా మంచి వ్యాసాలపై పని చేశారు అనే సంఖ్యను పరిగణన లోకి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. 1000 దిద్దుబాట్లు కాకుండా ఇదే సరైన ప్రమాణం అని నాకనిపిస్తుంది. రవిచంద్ర 13:39, 18 జనవరి 2008 (UTC)

నిర్వాహకత్వం మీద ఇప్పటివరకూ ఖచ్చితమైన ప్రమాణాలేవీ పాటించలేదు. ఆ వెయ్యి దిద్దుబాట్లకు కూడా చాలా సార్లు నిర్వాహకుల అవసరమేర్పడినప్పుడు సడలింపు ఇచ్చాము. అయితే ఇంకా పటిష్టమైన విధానమేది నిర్ణయించలేదు. మనందరమూ చర్చించి కొన్ని ప్రమాణాలేర్పరచుకోవాలి. ఇప్పటిదాకా నేనే అభ్యర్ధులను ప్రతిపాదిస్తూ వచ్చాను. కానీ ఆ సాంప్రదాయము ఆరోగ్యకరమూ, ఆచరణీయమూ కాదని నా భావన. అందుకే ఇక ముందు నేను కొనసాగించదలచలేదు. అంత మాత్రాన కొత్త నిర్వాహక అభ్యర్ధనలపై ఎటువంటి నిషేధమూ లేదు.
నిర్వాహకత్వము ఒక సభ్యుని రచనలకు గుర్తింపు కాదు. అది కేవలం నిర్వహణ వ్యవహారాలు చూసుకోవటానికి ఆసక్తి ఉన్న సభ్యులకు అందించే అదనపు సౌకర్యము. సాధారణంగా వీరికి వికీ విధివిధానాలు బాగా తెలిసి ఉంటాయి, కొంత అనుభవమూ ఉండి ఉంటుంది. అన్నింటికంటే మించిన అర్హత నిర్వహణా వ్యవహారాలలో ఆసక్తి. --వైజాసత్య 16:41, 18 జనవరి 2008 (UTC)
అవును, నిర్వాహకత్వం ఇచ్చే సమయంలో సభ్యుడు ఎంత మంచి వ్యాసాలు రాసారనేది పరిశీలించవలసిన విషయమే. వీటితో బాటు
  • వికీ పద్ధతులను, విధానాలను (పాలసీలను) ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఆచరించారు అనే విషయాలను పరిగణించాలి. ఉదాహరణకు, దిద్దుబాటు సారాంశం రాయడం (వికీ దీన్ని చాలా మంచి అలవాటుగా పరిగణిస్తుంది.), చిన్న మార్పులను గుర్తించడం, వ్యాసాల్లో వ్యక్తుల పేర్లు ఎలా రాయాలి, ఏకవచన సంబోధన వంటి శైలికి సంబధించిన విషయాలు మొదలైనవి. అలాగే,
  • ఏయే నేమ్ స్పేసుల్లో ఏయే మార్పులు చేసారు,
  • మూస, వర్గం, పట్టిక వంటి వికీపీడియా అంశాలను ఎంత బాగా అర్థం చేసుకున్నారు,
  • తోటి సభ్యులతో వ్యవహారం ఎలా ఉంది.. ఇలాంటి అంశాలనూ పరిగణించాలి.
  • కాకపోతే, వీటన్నిటికీ కొలబద్ద లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవి సాపేక్షికం, మదింపు వేసేవారి విచక్షణపై ఆధారితం! ఎన్ని దిద్దుబాట్లు చేసారనే దానికి మాత్రం ఖచ్చితమైన కొలత ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణించాల్సిందేనని నా ఉద్దేశ్యం!
  • వికీ విధానాలపై చర్చలో పాల్గొని చక్కటి అభిప్రాయాలను వెల్లడించేవారు నిర్వాహకత్వానికి మెరుగైన అభ్యర్ధులౌతారని నా ఉద్దేశ్యం.
  • స్వీయ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గవి.
మంచి చర్చను లేవనెత్తారు. ఇతర సభ్యుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది__చదువరి (చర్చరచనలు) 03:33, 19 జనవరి 2008 (UTC)
నిర్వాహకులు మెటావికీపై మంచి పట్టు కలిగి ఉండాలని నాకూ తెలుసండీ! కానీ నేననేది ఒక అభ్యర్థి నిర్వాహకత్వం పూర్తిగా అతను రాసిన విశేష వ్యాసాల మీద ఆధారపడి ఉండాలని కాదు. దీనిని కూడా ఒక అర్హతగా స్వీకరించమని కోరుతున్నాను. సాధారణంగా పత్రికల కోసం, పుస్తకాల కోసం సంపాదకులు ఉంటారు కదా, వారు ఇతరులు రాసిన రచనలను చక్కగా అందంగా తీర్చి దిద్దుతారు. ఇలాంటి వారు వికీలో ఉండకపోతే వ్యాసాలు కళను కోల్పోతాయి. అందుకని అలా అన్నాను. ___ రవిచంద్ర 05:12, 19 జనవరి 2008 (UTC)

రవిచంద్రగారి అభిప్రాయాలు పరిగణనకు తీసుకో వలసిన విషయాలే.వ్యాసాలు మెరుగు పరుస్తూ ఉంటేనే వ్యాసాల నాణ్యత మెరుగు పడి చదవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. --t.sujatha 05:44, 19 జనవరి 2008 (UTC)

తెవికీ అభివృద్ది కొరకు మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారు (సూచనలు,సలహాలు ఇవ్వగలిగిన వారు తప్పక వికీ గురించి ఎక్కువగానే తెలిసి ఉండి ఉంటారు) , ఇతరసభ్యుల అభిప్రాయాలను గౌరవించేవారు, కొత్త ఆలోచనలతో మార్పులు చేయువారు అయిఉంటే సరిపోతుంది. అలాంటి వారి వ్యాసాలు, రచనలు, మార్పులను ఎక్కువగా పరిగణణలోకి తీసుకోవలసిన అవసరం లేదనుకుంటాను (ఇది నా స్వీయ అనుభవం. నాకు మొదట్లో వ్యాసాలు ఎలా మెరుగుపరచాలో, కొన్ని మార్పులు ఎలా చేయాలో తెలియదు తరువాత తరువాత నేర్చుకొన్నాను,కొంటున్నాను. అలాగే వారూ నేర్చుకొంటారని నా అభిప్రాయం).విశ్వనాధ్. 05:55, 19 జనవరి 2008 (UTC)
రవిచంద్ర గారూ, మీరు అన్నట్టు కొంతమంది సభ్యులు పెద్దపెద్ద దిద్దుబాట్లు వెయ్యికిలోపలే చేసి ఉన్నా వారిని నిర్వాహకత్వానికి పరిగణలోకి తీసుకున్నాం. ఉదాహరణకు ఈ అభ్యర్ధిత్వం చూడండి వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Gsnaveen - నవీన్ అప్పటికి 600 దిద్దుబాట్లు చేశారు. కానీ వాటిల్లో చాలా మటుకు ఆయన పెద్దపెద్ద దిద్దుబాట్లు చేశారు. --వైజాసత్య 16:21, 22 జనవరి 2008 (UTC)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com