జీ.వో.610
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు 610 6 పాయింట్ల ప్రాణాళికకు అనుగుణంగా రాష్ట్రపతి ఆదేశాన్ని అమలు చేయటానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1985 డిసెంబర్ 30 న జారీచేసింది. ఈ ఉత్తర్వు రాష్ట్రములోని ఒక ప్రాంతములో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతరులను తొలగించి స్థానికులను నియమంచి అసమతౌల్యాన్ని తగ్గించటానికి ఉద్దేశించినది.