వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 9
వికీపీడియా నుండి
- 1916: జర్మనీ పోలెండ్ పై యుద్ధం ప్రకటన.
- 1934: మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదులో పర్యటించాడు.
- 1979: గ్రంధాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణించాడు.
- 1997: ప్రత్యేకాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మరణించాడు.