వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 14
వికీపీడియా నుండి
- 1889: ప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మించాడు. ఈ రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.
- 1922: ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ జన్మించాడు.
- 1943: హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది.