వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 17
వికీపీడియా నుండి
- 1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
- 1959: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణించాడు.
- 1996: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణించింది.