వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 29
వికీపీడియా నుండి
- 1877: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, జె.ఆర్.డి.టాటా జన్మించాడు.
- 1891: ప్రసిద్ధ సంఘసంస్కర్త, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మరణించాడు.
- 1931: సినారె గా ప్రసిద్ధుడైన డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించాడు.
- 1976: వరంగల్లు లో కాకతీయ విశ్వవిద్యాలయము ను నెలకొల్పారు.